Clean Digestive System : పేగుల్లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అవుతుంది.. ఇలా చెయ్యండి చాలు..!

Clean Digestive System : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది, వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే, నిజానికి అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉంటే చక్కగా మన పని మనం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు. పంచతంత్రాలని అనుసరించడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. పంచతంత్రలో మొట్టమొదటిది రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగడం. రోజు రెండుసార్లు మలవిసర్జన చేయాలి. దీనివలన శరీరం అంతా కూడా, … Read more

Rose Flowers Tea : ఇది సర్వ రోగ నివారిణి.. ఉద‌యాన్నే ఒక క‌ప్పు తాగితే చాలు..!

Rose Flowers Tea : గులాబీ పూలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. చాలామంది అందుకే గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటారు. గులాబీ పువ్వులు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. గులాబీ పూల‌తో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గులాబీ రేకులు మంచి సువాసనని కలిగి ఉంటాయి. గులాబీ రేకులతో టీ చేసుకుని తీసుకుంటే ఎన్నో లాభాలని పొందవచ్చు. చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. … Read more

Vehicles : జాత‌కం ప్ర‌కారం ఏ రాశుల వారు ఏ రంగు వాహ‌నాల‌ను వాడాలో తెలుసా ?

Vehicles : సాధార‌ణంగా చాలా మంది వాహ‌నాల‌ను కొనుగోలు చేసిన త‌రువాత వాటికి న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం త‌మ ల‌క్కీ నంబ‌ర్లు వ‌చ్చేలా నంబ‌ర్ల‌ను సెట్ చేసుకుంటుంటారు. కొంద‌రైతే ఫ్యాన్సీ నంబ‌ర్ల కోసం ఎంత ఖ‌ర్చు పెట్టేందుకైనా వెనుకాడ‌రు. అయితే వాహ‌నాల‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు క‌చ్చితంగా జాత‌కం ప్ర‌కారం త‌మ రాశికి సంబంధించిన క‌ల‌ర్ క‌లిగిన వాహ‌నాన్నే కొనుగోలు చేయాలి. దీంతో ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటారు. అలాగే ఆ వాహ‌నంపై ఎక్క‌డికి వెళ్లి ఏ ప‌ని … Read more

మీక్కూడా ఇలా ఉందా.. మీ అదృష్టాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

ఆడవాళ్లు అదృష్టవంతులు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే వారి శరీరంలోని 32 భాగాల్లో కొన్ని కరెక్ట్ గా ఉంటే అదృష్టం ఇట్టే కలిసి వస్తుంది. అందం కంటే కూడా ఆడవాళ్లలో ఈ రాతలు, పోలికలు చాలా ముఖ్యమని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. అసలు ఆడవారి బట్టి అదృష్టం కలిసి వస్తుంది అనడానికి కారణం ఏమిటంటే.. వారి జీవితం మగవారితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వారు వివాహం చేసుకున్న మగవాడి రాతను బట్టి జీవితమనేది కొనసాగుతుంది కాబట్టి. … Read more

Lakshmi Devi : ఆర్థిక అభివృద్ధిని అందించే మంచి ధ‌నాక‌ర్ష‌ణ తంత్ర‌ము.. ఇలా చేయాలి..!

Lakshmi Devi : ప్రతి ఇంట్లో కూడా కష్టాలు ఉంటాయి. కొంత మంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే కొంత మంది ఇంట్లో ఇతర ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. అయితే మంచి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించే ధనాకర్షణ తంత్రము గురించి ఈరోజు తెలుసుకుందాము. రవి పుష్య యోగం లో కానీ గురు పుష్య యోగం లో కానీ ఈ తంత్రాన్ని చేయాలి. ఆదివారంనాడు పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్య యోగం అంటారు. గురువారం పుష్యమి నక్షత్రం … Read more

Immunity : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు 9 చిట్కాలు..!

Immunity : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందులోనూ వానా కాలం మొదలైంది. దగ్గు, జలుబు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే, అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి..?, వేటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇటువంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయ తీసుకోవడం వలన విటమిన్ సి అందుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుకోవడానికి అవుతుంది. కనుక నిమ్మని … Read more

Yellow Teeth : ఎంత‌టి గార ప‌ట్టిన ప‌సుపు దంతాలు అయినా స‌రే.. ఇలా చేస్తే తెల్ల‌గా, ముత్యాల్లా మారుతాయి..!

Yellow Teeth : పసుపు రంగులోకి మారిన దంతాల‌తో మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. ఈ దంతాల కార‌ణంగా న‌లుగురితో స‌రిగ్గా మ‌ట్లాడ‌లేక‌, చ‌క్క‌గా న‌వ్వ‌లేక ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. దంతాలు ప‌సుపు రంగులోకి మార‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ధూమ‌పానం చేయ‌డం, దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పంచ‌దార ఎక్కువ‌గా ఉండే శీత‌ల పానీయాల‌ను తాగ‌డం వంటి వివిధ ర‌కాల … Read more

కొబ్బరికాయతో మంగళవారం ఇలా చేస్తే.. విజయం మీదే!

హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాము. మంచి పనుల కోసం ముందుగా కొబ్బరి కాయను కొట్టి ఆ శుభకార్యాన్ని ప్రారంభిస్తాము. కొబ్బరికాయని శ్రీ ఫలం అని కూడా పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని చెప్పవచ్చు. ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరికాయను ఉపయోగించి మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి … Read more

రీల్స్ కోసం రిస్క్.. ప్రాణమే పోయింది.. వైర‌ల్ వీడియో..

ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఒక రీల్ చేస్తూ ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఈ సంఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అతనికి కంటెంట్ క్రియేట్ చేయడం ఎంతో ఇష్టం. దీంతో రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. షూట్ చేసే ప్రదేశం లో సేఫ్టీ నెట్ ను బిల్డింగ్ దగ్గర తీసేసాడు. ఈ విధంగా వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి మూడు ఫ్లోర్ల నుండి కిందకు పడిపోయాడు. ఇలా చేయడం వలన ఎంతో రిస్క్ చేసి వీడియో … Read more

Ghee : నెయ్యి పాజిటివ్ ఫుడ్.. దీని వల్ల 11 అద్భుత‌ లాభాలున్నాయి.. అవేంటో తెలుసా..?

Ghee : చూడ‌గానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. దాదాపుగా ఎవ‌రైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు. ప‌చ్చ‌డి, ప‌ప్పు, కారం పొడి వంటి కూర‌ల్లో నెయ్యిని క‌లుపుకుని తింటే ఆహా అప్పుడు వ‌చ్చే రుచే వేరు క‌దా. అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంట‌క‌మూ ఇవ్వ‌లేదేమో. అంత‌టి టేస్ట్‌ను నెయ్యి మాత్ర‌మే అందిస్తుంది. అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొంద‌రు మాత్రం దాన్ని తినేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌దర్శిస్తారు. … Read more