Millets Kadambam : మిల్లెట్లను ఉపయోగించి ఇలా ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్ చేయండి.. రోజూ తినవచ్చు..!
Millets Kadambam : మిల్లెట్ కదంబం.. కొర్రలతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పవచ్చు. అల్పాహారంగా, లంచ్, డిన్నర్ లో భాగంగా ఎప్పుడైనా దీనిని తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కేవలం కొర్రలే కాకుండా ఇతర చిరుధాన్యాలతో కూడా కదంబాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. … Read more









