Brinjal : ఈ సమస్యలు ఉన్నవారు వంకాయలను అసలు తినకూడదు..!
Brinjal : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలు కూడా అనేక పోషకాలను, ఆరోగ్యయ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వంకాయలతో మనం రకరకాల కూరలు, పచ్చళ్లు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉన్నప్పటికి ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వివిధ రకాల … Read more









