ఈ నాచురల్ టిప్స్‌ను పాటిస్తే మీ జుట్టు నల్లగా మారుతుంది..
ఒకప్పుడు ముసలితనం వచ్చాక మొదలయ్యే తెల్ల వెంట్రుకలు… ఇప్పుడు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. జీవనశైలి మార్పులూ, పోషకాల లేమి, మెలనిన్ తక్కువగా ఉండటం వంటివన్నీ ఇందుకు కారణాలే. ఈ సమస్యను అధిగమించడానికి ఈ చిట్కాలు కొంతవరకూ తోడ్పడతాయి. విటమిన్ మాత్రలు: సి, ఇ, బి7, బి9, బి12 వంటి విటమిన్ల లోపం కారణంగా కూడా తెల్ల జుట్టు రావొచ్చు. తీవ్రమైన ఐరన్, జింక్ లోపంతోనూ ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తే… సంబంధిత సప్లిమెంట్లను సూచిస్తారు. … Read more









