Tamarind Leaves Chutney : చింత చిగురుతో ఎంతో రుచిగా ఉండే చ‌ట్నీని చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Tamarind Leaves Chutney : మ‌నం చింత‌చిగురును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింత‌చిగురు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింత‌చిగురుతో చేసే వంట‌కాలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చింత‌చిగురుతో నాన్ వెజ్ వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌చిగురు ప‌చ్చ‌డి కారం కారంగా, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని చూస్తేనే నోట్లో … Read more

Capsicum And Ginger Drink : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Capsicum And Ginger Drink : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌లో, న‌డుము చుట్టూ, అలాగే ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గించ‌డంలో ఈ పానీయం అద్భుతంగా ప‌ని చేస్తుంది. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న … Read more

Tips For Soft Idli : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఇడ్లీలు ఎంతో మెత్త‌గా వ‌స్తాయి..!

Tips For Soft Idli : మ‌నం అల్పాహారంగా ఇడ్లీల‌ను కూడా తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌లో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇడ్లీఉల మెత్త‌గా పిల్ల‌లు కూడా తిన‌డానికి వీలుగా ఉంటాయి. మెత్త‌గా, రుచిగా ఉండే ఈ ఇడ్లీల‌ను ఎన్ని తిన్నారో కూడా తెలియ‌కుండా తినేస్తూ ఉంటారు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా ఈ ఇడ్లీల‌ను మెత్త‌గా త‌యారు చేసుకోలేక‌పోతూ ఉంటారు. ఇడ్లీలు మెత్త‌గా ఉంటేనే మ‌రింత రుచిగా … Read more

Vegetable Ragi Idli : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఇడ్లీ ఇది.. రోజూ తిన‌వ‌చ్చు.. ఎలా త‌యారు చేయాలంటే..?

Vegetable Ragi Idli : వెజిటేబుల్ రాగి ఇడ్లీ.. రాగిపిండి, వెజిటేబుల్స్ కలిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ ఇడ్లీలను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అలాగే వీటిని త‌యారు చేయ‌డానికి పిండి రుబ్బే ప‌ని కూడా లేదు. అప్ప‌టిక‌ప్పుడు … Read more

Yoga Asanas For Weight Loss : రోజూ ఈ 3 ఆస‌నాల‌ను వేస్తే చాలు.. కొవ్వు క‌రుగుతుంది.. బ‌రువు త‌గ్గుతారు..!

Yoga Asanas For Weight Loss : యోగాస‌నాలు వేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే మ‌నం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21న యోగా దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకుంటూ ఉంటాము. యోగా చేయ‌డం వ‌ల్ల మ‌న మ‌న‌సును మ‌రియు ఆరోగ్యం కూడా చ‌క్క‌గా ఉంటాయి. రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. మొద‌టిసారి యోగాస‌నాలు చేసేవారు, ప్ర‌తిరోజూ యోగా చేయాల‌నుకునే వారు ముఖ్యంగా … Read more

Hyderabadi Biryani Masala Powder : హైద‌రాబాదీ బిర్యానీ మ‌సాలా పొడి.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Hyderabadi Biryani Masala Powder : మ‌నం బిర్యానీ త‌యారీలో వాడే ప‌దార్థాల్లో బిర్యానీ మ‌సాలా కూడా ఒక‌టి. బిర్యానీ మసాలా చాలా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఈ మ‌సాలాను వేస్తేనే బిర్యానీకి చాలా చ‌క్క‌టి వాస‌న‌, రుచి వ‌స్తుంది. అస‌లు ఈ మ‌సాలాను వేయ‌నిదే బిర్యానీ త‌యారు చేయ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే చాలా మంది ఈ మ‌సాలాను బ‌య‌ట నుండి కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే మ‌సాలా వాస‌న … Read more

Onion Chutney For Tiffins : ఉల్లి చ‌ట్నీ ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌.. ఎందులో అయినా స‌రే బాగుంటుంది..!

Onion Chutney For Tiffins : మ‌నం ఉద‌యం పూట అల్పాహారాల‌ను తిన‌డానికి ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ ఇలా ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీతో తింటేనే ఏ అల్పాహార‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే త‌ర‌చూ ఒకేర‌కం చ‌ట్నీలు కాకుండా మ‌రింత రుచిగా మ‌నం ఉల్లిపాయ‌ల‌తో కూడా చ‌ట్నీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇడ్లీ,దోశ ఇలా దేనితో తిన్నా కూడా ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more

Kidneys : కిడ్నీలు అస‌లు ఎందుకు పాడ‌వుతాయి.. అందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తాన్ని గంట‌కు రెండు సార్లు వ‌డ‌క‌డ‌తాయి. ఇవి ర‌క్తంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను, హానిక‌లిగించే టాక్సిన్ల‌ను వ‌డ‌క‌ట్టి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర‌పిండాలు చ‌క్క‌గా ప‌ని చేసిన‌ప్పుడు వాటి ఆరోగ్యంపై ఎవ‌రు శ్ర‌ద్ద చూపించ‌రు. మూత్ర‌పిండాలు పాడైన త‌రువాత అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. వాటిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ … Read more

Peethala Vepudu : ఎంతో నోరూరించే పీత‌ల వేపుడు.. త‌యారీ ఇలా..!

Peethala Vepudu : మ‌న‌లో చాలా మంది పీత‌ల‌ను ఇష్టంగా తింటారు. పీత‌ల‌ను శుభ్రం చేయ‌డం క‌ష్ట‌మైన‌ప్ప‌టికి వీటితో వండే వంట‌కాలు మాత్రం చాలా రుచిగా ఉంటాయి. పీత‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో పీత‌ల వేపుడు కూడా ఒక‌టి. పీత‌ల‌తో చేసే ఈ వేపుడు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు, మొద‌టిసారి చేసేవారు కూడా ఈ పీత‌ల వేపుడును సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Jeedi Pappu Pakodi : స్వీట్ షాపుల్లో ల‌భించే జీడిప‌ప్పు ప‌కోడీ.. ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు..!

Jeedi Pappu Pakodi : మ‌నం జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డంతో పాటు ఈ జీడిపప్పుతో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. జీడిప‌ప్పుతో చేసే రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో జీడిప‌ప్పు ప‌కోడి కూడా ఒక‌టి. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో ల‌భిస్తూ ఉంటుంది. జీడిప‌ప్పు ప‌కోడిని బ‌య‌ట … Read more