Urine Burning Sensation : మూత్రంలో మంట త‌గ్గాలంటే.. సింపుల్ చిట్కా.. ఇలా చేస్తే చాలు..!

Urine Burning Sensation : మ‌న శ‌రీరంలో 5 లీట‌ర్ల ర‌క్తం ఉంటుంది. ఈ ర‌క్తాన్ని మ‌న రెండు మూత్ర‌పిండాలు గంట‌కు రెండు సార్లు వ‌డ‌క‌డుతూ ఉంటాయి. ర‌క్తంలో ఉన్న కాలుష్యాన్ని, మ‌లినాల‌ను, ఎక్కువ‌గా విట‌మిన్స్ ను, ల‌వ‌ణాల‌ను, కెమిక‌ల్స్ ను వ‌డ‌క‌ట్టి మూత్ర‌పిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్రం ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ ల‌వ‌ణాల‌న్నీ మూత్రంలో క‌లిపిన‌ప్ప‌టికి మూత్రం గాఢ‌త త‌క్కువ‌గా ఉంటుంది. అదే మూత్రం త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఈ వ్యర్థాల‌న్నీ … Read more

Cashew Chikki : జీడిప‌ప్పుతోనూ చిక్కిల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Cashew Chikki : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. జీడిప‌ప్పును వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే చిక్కీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జీడిప‌ప్పు చిక్కీ … Read more

Dosakaya Roti Pachadi : దోస‌కాయ రోటి ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Dosakaya Roti Pachadi : దోస‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటాము. దోస‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఇవి మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. దోస‌కాయ‌ల‌తో మ‌నం కూర‌, పులుసు, ప‌ప్పు వంటి వాటితో పాటు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. దోస‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని … Read more

Fruits : షుగ‌ర్‌, అధిక బ‌రువు ఉన్న‌వారు.. ఈ పండ్ల‌ను తింటున్నారా.. అయితే ప్ర‌మాద‌మే..!

Fruits : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌తో పాటు మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే పండ్లల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా అలాగే కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా పండ్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉండే పండ్ల‌ను ఎవ‌రైనా ఎక్కువ‌గా తిన‌వ‌చ్చు. కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను మాత్రం ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు, … Read more

Instant Ragi Dosa : రాగి దోశ‌ల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

Instant Ragi Dosa : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో రాగి దోశ‌లు కూడా ఒక‌టి. రాగి దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం … Read more

Spicy Egg Pulusu : కోడిగుడ్ల పులుసును కార కారంగా ఇలా ఒక్క‌సారి చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Spicy Egg Pulusu : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఎగ్ పులుసు కూడా ఒక‌టి. ఎగ్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే త‌ర‌చూ ఒకే స్టైల్ లో కాకుండా ఈ ఎగ్ పులుసును మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Moong Dal For Cholesterol : ఈ ప‌ప్పును తింటే చాలు.. కొలెస్ట్రాల్ డ‌బుల్ స్పీడ్‌లో క‌రుగుతుంది..!

Moong Dal For Cholesterol : మ‌న శ‌రీరానికి కొలెస్ట్రాల్ కూడా చాలా అవ‌స‌రం. శరీరంలో కొన్ని రకాల జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో కొలెస్ట్రాల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ లో కూడా మంచి కొలెస్ట్రాల్ మ‌రియు చెడు కొలెస్ట్రాల్ అనే రెండు ర‌కాలు ఉంటాయి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ప్రాణాలు కూడా కోల్పోవాల్సి … Read more

Ulli Bendakaya Fry : ఉల్లి, బెండకాయ వేపుడు ఇలాచేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!

Ulli Bendakaya Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన‌ రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల్లి బెండ‌కాయ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి అలాగే సైడ్ డిష్ గా తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Rice Phirni : బియ్యం పిండితో స్వీట్‌ను ఇలా చేయండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు..!

Rice Phirni : రైస్ పిర్ణి.. బియ్యంతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పండ‌గ‌ల‌కు, స్పెష‌ల్ డీస్ లో లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా బియ్యంతో రైస్ పిర్ణిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ రైస్ పిర్ణిని … Read more

Drinking Water : రోజూ నీటిని ఎక్కువ‌గా తాగితే.. బ‌రువు త‌గ్గుతారా.. ఏం జ‌రుగుతుంది..?

Drinking Water : మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే త‌గినంత నీరు ఉండ‌డం చాలా అవ‌స‌రం. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను, విష ప‌దార్థాల‌ను, మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో కూడా నీరు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న శ‌రీరంలో జ‌రిగే అన్ని ర‌కాల జీవ‌క్రియలు కూడా నీటిపై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. రోజూ నాలుగు లీట‌ర్ల నీటిని తాగాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే చాలా మంది నీటి గురించి ఒక … Read more