స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దా..? అలా చేస్తే ఏమ‌వుతుంది..?

ఆరోజుల్లో ఆడవాళ్లు ఎంత చక్కగా తలస్నానం చేసి దువ్వుకొని జడ వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని లక్షణంగా ఉండేవారు..కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు సంప్రదాయబద్ధంగా జడ అల్లుకుని పూలు పెట్టుకునే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.అది కూడా 40 ఏళ్లు పైబడిన వాళ్లే.. ఫంక్షన్లకు, ఏదైనా కార్యక్రమాలకు బయటకి వెళితే తప్ప అందంగా జడ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు.. అది కూడా ఈ మధ్యకాలంలో వెంట్రుకలను విరబోసుకోవడం అన్నది … Read more

మీ భార్య మిమ్మల్ని దూరం పెడుతుందా.. అయితే ఇలా చేయండి !

ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. అయితే, దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే దంపతుల మధ్య ప్రేమానురాగాలు, నమ్మకం, ఆప్యాయలతో పాటు శారీరక తృప్తి కూడా ఎంతో అవసరం. శారీరక శ్రమ, పని ఒత్తిడి, ఆరోగ్యం, ఇలా రకరకాల … Read more

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని దోస్తీ పాటలో మీరు ఇది గమనించారా..?

దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ఇంతటి ఘనవిజయాన్ని సాధించడానికి మొదటి కారణం రాజమౌళి అయితే.. రెండవ కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో తారక్ నట విశ్వరూపం చూపారు. … Read more

NTR సీఎంగా ఉన్న టైంలో టికెట్ రేట్లు పెంచమన్న దాసరితో ఎన్టీఆర్ ఏమన్నారంటే..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో మొత్తం తెలుగు రాష్ట్రంలో దాదాపుగా 10లోపే థియేటర్లు ఉండేవి. ఇందులో ముఖ్యంగా హైదరాబాదులో మూడు, బెజవాడలో మూడు, తెనాలిలో రెండు , ఇతరాత్రా ప్లేసులలో ఒకటి, రెండు థియేటర్లు ఉండేవట. అయితే ఇందులో ఒకటి రెండు థియేటర్లలో ఎన్టీఆర్ కు భాగస్వామ్యం కూడా ఉండేదట. అప్పట్లో ఒకే టికెట్ మీద పదిమందిని లోపలికి పంపి థియేటర్లో ఉండే వందమందికి 10 టికెట్లు తెంపి వాటికే టాక్స్ కట్టేవారు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ … Read more

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

ఆరోగ్యవంతమైన మనస్సు మరియు శరీరం సంవత్సరాల తరబడి మిమ్మల్ని ఆరోగ్యంగాను, చురుకుగాను వుంచుతుంది. మరి వీటిని పొందాలంటే అది యోగా చేయటం ద్వారానే కాదు ఆరోగ్యకర ఆహారం ద్వారా కూడా సాధ్యం. మానసిక చురుకుదనం పుట్టించటానికి మైండ్ ను ఆరోగ్యంగా వుంచటానికి కొన్ని ఆహారాలున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం. విటమిన్ బి కాంప్లెక్స్ – బ్రెయిన్ కు విటమిన్ బి కాంప్లెక్స్ ఎంతో అవసరం. బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి కావాలి. అది వుండే ఆహారాలు, బంగాళదుంపలు, … Read more

గుండె కూడా ఒక పంప్ లాంటిదే.. దాన్ని అర్థం చేసుకుంటేనే ఆరోగ్యం..

శరీరంలోని అన్ని అవయవాలలోకంటే గుండె అతి ప్రధానమైన అవయవమని అందరికి తెలిసిందే. గుండె లేకుండా మనం జీవించలేము. అయితే, అసలు గుండె అనేది ఏమిటని పరిశీలిస్తే అది ఒక పంపు లేదా పంపిణీ చేసే అవయవం వంటిదని చెప్పచ్చు. ఎంతో సంక్లిష్టమైంది, ప్రధానమైంది అయినప్పటికి అది ఒక పంపు వంటిదే. సాధారణంగా పంపులన్ని అడ్డుపడటాలు, పనికిరాకుండాపోవడాలు, రిపేర్లు రావటం వంటివి కలిగి వుంటాయి. అయితే, మన గుండె విషయంలో కూడా ఇదే పరిస్ధితి వుంటుంది. కనుక రక్తాన్ని … Read more

టెన్ష‌న్‌తో త‌ల‌నొప్పి వ‌స్తుందా.. అయితే ఇలా త‌గ్గించుకోండి..!

నేటి రోజులలో ప్రతి ఒక్కరికి, ఒత్తిడి, ఆందోళన, మానసిక వేదన అనేవి సాధారణమయ్యాయి. జీవితం అంటే పరమ బోర్ అంటారు. నిరాశ పడుతూంటారు. రోజు రోజుకూ మానసిక ఆరోగ్యం దిగజారుతూ వుంటుంది. ఈ రకమైన ఒత్తిడి, ఆందోళనలతో శరీర నొప్పులు, గ్యాస్ సంబంధిత సమస్యలు, అధిక బరువెక్కటం లేదా బరువు బాగా తగ్గిపోవటం వంటివి కూడా ఏర్పడతాయి. కనుక, అన్నిటికంటే ముందుగా వచ్చే టెన్షన్ తలనొప్పిని ఎలా తగ్గించుకుని ప్రశాంతంగా వుండాలో చూడండి. టెన్షన్ తలనొప్పులను ఒత్తిడి … Read more

ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి గుర్తుందా.? ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా.? ఏం చేస్తుంది అంటే.?

మేఘాలలో తేలిపొమ్మన్నది,తూఫానుల రేగిపోమ్మన్నది…అని పాటలు పాడుకుంటూ ఆ సినిమాలో హీరో హీరోయిన్లలా ఫీల్ అయినవారెందరో 90లలో..అంతలా యూత్ ని ఆకట్టుకుంది గులాబి సినిమా.దర్శకుడు కృష్ణవంశీకి,హీరో జెడి చక్రవర్తికి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ..,ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అంటూ ఈ సినిమాతోనే పరిచయం అయింది సునీత ..గులాభి సినిమా గుర్తొస్తే ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ మహేశ్వరి..తన అందం,అభినయం,హస్కీ వాయిస్,అల్లరి ..కళ్లు..అనేక అంశాలతో ఆకట్టుకున్న మహేశ్వరి అప్పట్లో కుర్రాళ్ల మతి పోగొట్టింది. మన అతిలోక సుందరి … Read more

ఇండస్ట్రీలోకి రాకముందు హీరోయిన్ల అసలు పేర్లేంటో మీకు తెలుసా?!!

అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి..తన తొలి సినిమా సూపర్ టైంలో పూరి జగన్నాధ్ స్వీటి పేరుని మార్చి అనుష్క అని పెట్టారు.ఆ తర్వాత అనుష్క ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందో అందరికి తెలిసిందే.ఇప్పటికి సినిమాల్లో తప్ప అందరూ అనుష్కను స్వీటి అనే పిలుస్తారు..సినిమాల్లో పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు.ఎందరో హీరోహీరోయిన్లు పేరు మార్చుకున్నవారున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత వారికి ఉన్న పేరుతో అంతకు ముందే నటీనటులు ఉన్నా లేదా దర్శకుడు, నిర్మాతలకు వారి … Read more

నిమ్మకాయకు అంతటి శక్తుందా..? వ్యాపారానికి, ఆరోగ్యానికి రక్షగా ఉంటుందా..?

నిమ్మకాయలను చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటారు. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరగటమే కాక అందాన్ని పెంచుతుంది. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఇదంతా సైన్స్….. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలా..? అంటే చెప్పలేం కానీ…నమ్మకమనేది ఓరకమైన బలమే అనేది మాత్రం వాస్తవం…. అయితే నిమ్మకాలయను మనం ఎక్కడ ఎక్కడ నమ్మతామంటే…… షాపుల ముందు ఇలా వేలాడుతూ…తమ వ్యాపారాలను … Read more