దేవుడు నాతో చేయించిన పని! నిజంగా అద్భుతమే.!!!
మా ఫ్రెండ్ కి 10 వేలు ఇవ్వాల్సి ఉంది, ఆరోజు డబ్బులు ఉండడంతో అతని అకౌంట్లో వేశాను. పొరపాటున అవి వేరే వారి అకౌంట్ లోకి వెళ్లాయి.! మాఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా డబ్బులు వేయలేదా? అని అడిగాడు అప్పుడు తేరుకొని బ్యాంక్ కు వెళ్లి ఆరా తీస్తే కానీ తెలియలేదు…ఆ డబ్బులు వీడి అకౌంట్ కి బదులు వేరే అకౌంట్ కి ట్రాన్ఫర్ అయ్యాయని….! బ్యాంక్ మేనేజర్ తెలిసిన వాడే అవ్వడంతో..ఆ డబ్బులు తిరిగొచ్చే మార్గం … Read more









