దేవుడు నాతో చేయించిన ప‌ని! నిజంగా అద్భుత‌మే.!!!

మా ఫ్రెండ్ కి 10 వేలు ఇవ్వాల్సి ఉంది, ఆరోజు డ‌బ్బులు ఉండ‌డంతో అత‌ని అకౌంట్లో వేశాను. పొర‌పాటున అవి వేరే వారి అకౌంట్ లోకి వెళ్లాయి.! మాఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా డ‌బ్బులు వేయ‌లేదా? అని అడిగాడు అప్పుడు తేరుకొని బ్యాంక్ కు వెళ్లి ఆరా తీస్తే కానీ తెలియ‌లేదు…ఆ డ‌బ్బులు వీడి అకౌంట్ కి బ‌దులు వేరే అకౌంట్ కి ట్రాన్ఫ‌ర్ అయ్యాయ‌ని….! బ్యాంక్ మేనేజ‌ర్ తెలిసిన వాడే అవ్వ‌డంతో..ఆ డ‌బ్బులు తిరిగొచ్చే మార్గం … Read more

దేవుడికి నైవేద్యం సరైన పద్దతిలోనే సమర్పిస్తున్నామా.. లేదా.. తెలుసుకోండి..

దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య‌ నివేదన… గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు , వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడుకి నైవేద్యం సమర్పించడం సాధారణం..అలాంటి నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం.. కాబట్టి ఇకపై నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు ఈ నియమాలు తప్పక పాటించండి.. నైవేద్యం ప్లాస్టిక్ , స్టీల్ , గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు.. నైవేద్య‌ నివేదనానికి బంగారు, వెండి … Read more

త‌ల‌నొప్పి తీవ్రంగా ఉందా.. ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటించి చూడండి..

తలనొప్పి భరించలేక చాలామంది రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించి చూడండి. తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది అల్లం. తల నొప్పిని కూడా తగ్గుస్తుంది. … Read more

చుండ్రులో ఇన్ని ర‌కాలు ఉన్నాయా.. మీకున్న‌ది ఏర‌క‌మైన చుండ్రో తెలుసుకోండి..!

చుండ్రు అంటే స్కాల్ప్ పై ఏర్పడిన డెడ్ సెల్. ఏదైనా సమస్యతో తలపైన చర్మం ఎఫెక్ట్ అయితే.. చర్మం ఆ కణాలను వదిలించుకుని, కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. వదిలించుకున్న మృతకణాలే డాండ్రఫ్. నార్మల్ గా ఇలా ఎప్పుడైనా ఒకసారి స్కిన్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చిన డాండ్రఫ్ అదే తగ్గిపోతుంది. అలా కాకుండా రెగ్యులర్ గా ఉంటే మాత్రం ప్రమాదానికి సంకేతమే. డ్రై స్కిన్ డాండ్రఫ్.. ఇది నార్మల్ డాండ్రఫ్. ఇది సహజంగా స్కాల్ప్ బాగా డ్రైగా … Read more

అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించిన వారు వెన‌క్కి తిరిగి చూడ‌కూడ‌దు.. ఎందుక‌ని..?

పురాణాల ప్రకారం హిందూ సంప్రదాయాల్లో ఎన్నో ఆచరాలు, మరెన్నో ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ప్రజలు పాటిస్తూ ఉంటారు. మనిషి పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు ఆచారాలతో ముడిపడి ఉంది. ఏది చేయాలన్నా పాత కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలనే అనుసరిస్తున్నారు. చావు తర్వాత చేసే అంత్యక్రియల్లో కూడా ఓ ఆచారం తప్పక పాటిస్తారు. అంది ఏంటంటే.. శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసిన అనంతరం ఎవరు వెనక్కు తిరిగి చూడకూడదు అని పెద్దలు చెబుతుంటారు. దాని … Read more

టంగుటూరి ప్ర‌కాశం పంతులు చివ‌రి రోజుల్లో ఇంత‌టి పేద‌రికాన్ని అనుభ‌వించారా..?

నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..? తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో ! కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు. అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావుని ! సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత … Read more

విపరీతంగా వస్తున్న శృంగార ఆలోచనల నుండి ఎలా బయటపడాలి?

టెస్టోస్టెరాన్ పాత్ర.. ఇది పురుషులలో లైంగిక కోరికకు సహాయపడుతుంది. అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నా కొందరికి నార్మల్ లైబిడో ఉండవచ్చు, మరికొందరికి ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉన్నా ఆసక్తి తక్కువగా ఉండొచ్చు. టెస్టోస్టెరాన్ స్థాయిలకు సంబంధించిన నిబంధిత పరిమితులు ఉన్నాయి. వయస్సు పెరిగేకొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ ప్రక్రియను టెస్టోస్టెరాన్ డిప్రెషన్ అంటారు. ఆహారం మరియు జీవన శైలి.. సమతుల్య ఆహారం, పరిశుభ్రత, నిద్ర టెస్టోస్టెరాన్ స్థాయిలను బలపరుస్తాయి. స్ట్రెస్ దీర్ఘకాలిక స్ట్రెస్ టెస్టోస్టెరాన్ స్థాయిలను … Read more

మీ ఏజ్‌ అంత దాటిందా..? రోజూ కోడిగుడ్డు తినండి.. లేదంటే హాస్పిటల్‌కి వెళ్లక తప్పదు..

కోడిగుడ్డును సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఒకేసారి అందుతాయి. అందుకే రోజుకో గుడ్డు తినమని సిఫారసు చేస్తున్నాయి అధ్యయనాలు. నలభై ఏళ్లు వయసు దాటిన చాలా మంది గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని చెబుతూ తినడం మానేస్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. అందుకు కోడిగుడ్డు తినడం కూడా ముఖ్యం. మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా ఇప్పటి రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు … Read more

ట్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ల్యాప్‌టాప్‌ వాడే విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలా మంది.. ఎలా పడితే అలా.. ల్యాప్‌టాప్‌ను పెట్టుకుని వాడుతుంటారు. ఎవరూ కూడా చెయిర్‌, టేబుల్‌ వాడడం లేదు. ఒకవేళ వాడినా.. కొంతసేపు మాత్రమే. తొడమీద ల్యాప్‌టాప్ పెట్టుకుని వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా పురుషులు ఇలా తొడల మీద పెట్టుకుని వాడితే చాలా సమస్యలు వస్తాయి. ఆఫీసు పని చేయడానికి, కొంతమంది గేమ్స్ ఆడటానికి, మరికొంత … Read more

బీర్‌ను లిమిట్‌గా తాగితే ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ట‌..!

చాలా మంది రోజూ బీర్ తాగుతూ ఉంటారు. మీరు కూడా రోజూ బీర్ తాగుతూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ షాకింగ్ విషయాలను చూడాల్సిందే. బీర్ తాగడం వలన చక్కటి ప్రయోజనాలను మనం పొందవచ్చు. మరి బీర్ తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలను పొందొచ్చు అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం… బీర్ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని తెలుస్తోంది. అయితే బీర్ తాగేటప్పుడు లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా బీర్ తాగడం వలన నష్టాలు … Read more