Ragi Atukula Breakfast : అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌.. రోజూ ఇది తినాలి.. ఎలా చేయాలంటే..?

Ragi Atukula Breakfast : రాగి అటుకులు.. రాగుల‌తో చేసే ఈ అటుకులు చిన్న‌గా చాలా రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ ల‌లో, ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తాయి. రాగుల వ‌లె ఈ అటుకులు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి అటుకుల‌తో మ‌నం రుచిక‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. రోజంతా … Read more

Curry Leaves Plant : క‌రివేపాకు చెట్టుకు ఇది వేశారంటే చాలు.. వ‌ద్ద‌న్నా స‌రే ఏపుగా పెరుగుతూనే ఉంటుంది..!

Curry Leaves Plant : మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ క‌రివేపాకును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల్లో క‌రివేపాకును వాడ‌డం వ‌ల్ల వంట‌లు రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. క‌రివేపాకు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ … Read more

Biscuit Cake : బ‌య‌ట షాపుల్లో ల‌భించే బిస్కెట్ల‌తో కేక్‌ను ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Biscuit Cake : మ‌న‌కు బేక‌రీల‌లో ల‌భించే రుచిక‌ర‌మైన ఆహార ప‌దార్థాల్లో కేక్ కూడా ఒక‌టి. కేక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ కేక్ ల‌భిస్తూ ఉంటుంది. అలాగే మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా ఈ కేక్ ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన కేక్ వెరైటీల‌లో … Read more

Chinta Chiguru Chicken : పుల్ల పుల్ల‌గా ఎంతో కారంగా ఉండే చింత చిగురు చికెన్‌.. ఇలా చేయండి..!

Chinta Chiguru Chicken : చింత‌చిగురును కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింత‌చిగురు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సాధార‌ణంగా చింత‌చిగురుతో మ‌నం ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ చింత‌చిగురుతో మ‌నం చింత‌చిగురు చికెన్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌చిగురు చికెన్ పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Ivy Gourd : దొండ‌కాయ‌ల‌ను అంత తేలిగ్గా తీసిపారేయొద్దు.. వీటితో క‌లిగే ప్రయోజ‌నాలు తెలుసా..?

Ivy Gourd : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, ట‌మాటా కూర‌, దొండ‌కాయ 65 వంటి కూర‌ల‌ను చేయ‌వ‌చ్చు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్త‌వానికి దొండ‌కాయ‌ల‌ను చాలా మంది అంత ప‌ట్టించుకోరు. కానీ వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. దొండ‌కాయ‌ల‌తో జ్యూస్‌ను త‌యారు చేసి రోజూ ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో … Read more

Vempali : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు వ‌ద‌లొద్దు.. ఎందుకంటే..?

Vempali : వెంప‌లి చెట్టు.. ఈ మొక్క గురించి తెలియని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ చెట్లు మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే గుంపులు గుంపులుగా క‌నిపిస్తాయి. ద‌స‌రా స‌మ‌యంలో వెంప‌లి చెట్టును బ‌తుక‌మ్మ‌గా అల‌క‌రించి పూజిస్తారు. కేవ‌లం ఆధ్మాతిక్మంగానే కాదు ఆరోగ్య ప‌రంగా కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం టెప్రోసియా ప‌ర్ ప్యూరియా అంటారు. దీనిని ఇంగ్లీష్ లో వైల్డ్ ఇండిగో అని పిలుస్తారు. వెంప‌లి చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. … Read more

Hotel Style Crispy Dosa : ఈ చిన్న చిట్కాతో దోశ‌ల‌ను వేస్తే.. హోట‌ల్ స్టైల్‌లో క్రిస్పీగా వ‌స్తాయి..!

Hotel Style Crispy Dosa : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం వీటిని ఇంట్లో విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌న‌కు హోట‌ల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద కూడా ఈ దోశ‌లు ల‌భిస్తూ ఉంటాయి. అయితే హోట‌ల్స్ లో ల‌భించే దోశ‌లు చాలా క్రిస్పీగా, ప‌లుచ‌గా, రుచిగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా, చ‌క్క‌టి రంగుతో, … Read more

Instant Sambar Podi : ఈ పొడిని ఇలా చేసి పెట్టుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి సాంబార్ రెడీ..!

Instant Sambar Podi : సాంబార్.. సాంబార్ ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా దీనిని మ‌నం తీసుకుంటూ ఉంటాము. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. చాలామంది దీనిని లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే సాంబార్ ను త‌యారు చేయ‌డం కొద్దిగా స‌మ‌యంతో కూడుకున్న ప‌ని అని చెప్ప‌వ‌చ్చు. ఉద‌యాన్నే అల్పాహారంలోకి దీనిని త‌యారు చేయ‌డం అంద‌రికి కుద‌ర‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. స‌మ‌యం వృద్దా కాకుండా సాంబార్ పొడిని త‌యారు … Read more

Pala Pandlu : రోడ్డు ప‌క్క‌న‌.. అడ‌వుల్లో ల‌భించే పండ్లు ఇవి.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..!

Pala Pandlu : మ‌న‌కు స‌హ‌జ సిద్దంగా ల‌భించే కొన్ని ర‌కాల పండ్లల్లో పాల పండ్లు కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ‌గా మ‌న‌కు ఏప్రిల్, మే నెల‌ల్లో ల‌భిస్తాయి. ఈ పండ్లు మ‌న‌కు అడవుల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఎటువంటి ర‌సాయ‌నాలు, పురుగు మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌హ‌జ సిద్దంగా ఈ పాల పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. పాల పండ్ల చెట్లు 40 నుండి 80 అడుగుల వ‌ర‌కు పెరుగుతాయి. ఈ చెట్ల బెర‌డు బూడిద న‌లుపు … Read more

Instant Rava Sweet : ఇంట్లో ఉన్న‌వాటితోనే అప్ప‌టిక‌ప్పుడు ఇలా స్వీట్ చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Instant Rava Sweet : మ‌నం ర‌వ్వ‌తో ర‌క‌రకాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా ర‌వ్వతో చేసే ఈ తీపి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా ర‌వ్వ‌తో స్వీట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more