Multi Grain Methi Masala Puri : వీటిని ఎప్పుడైనా తిన్నారా.. పూరీల్లో ఒక ర‌కం.. చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌వి.. ఎలా చేయాలంటే..?

Multi Grain Methi Masala Puri : మ‌నం అల్పాహారంగా త‌యారు చేసుకునే వంట‌కాల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం ఈ పూరీల‌ను మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతికూర‌తో పాటు మ‌ల్టీ గ్రెయిన్స్ పిండిని వాడి చేసే ఈ మ‌సాలా పూరీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి రెండు తింటే చాలు మ‌నకు … Read more

Cumin Powder : ఈ పొడిని రోజూ ఒక్క స్పూన్ తింటే చాలు.. కొవ్వు క‌రుగుతుంది.. బ‌రువు త‌గ్గుతారు..!

Cumin Powder : అధిక బ‌రువు.. ప్ర‌స్తుత కాలంలో మ‌నల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ అధిక బరువుతో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, షుగ‌ర్, బీపీ, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మోకాళ్ల … Read more

Dragon Fruit Milkshake : ఇది తాగితే చాలు.. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.. ఎలా చేయాలంటే..?

Dragon Fruit Milkshake : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో డ్రాగ‌న్ ఫ్రూట్ కూడా ఒక‌టి. ఈ పండ్లు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ఇత‌ర పండ్ల వ‌లె డ్రాగ‌న్ ఫ్రూట్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. వృద్దాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Panasa Pandu Payasam : ప‌న‌స తొన‌ల‌తో పాయ‌సం.. ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో క‌మ్మగా ఉంటుంది..!

Panasa Pandu Payasam : మ‌నం వంటింట్లో వివిధ రుచుల్లో పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాము. పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పాయ‌సాన్ని ఇష్టంగా తింటారు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన పాయ‌సం వెరైటీల‌లో ప‌న‌స తొన‌ల పాయ‌సం కూడా ఒక‌టి. ప‌న‌స తొన‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ ప‌న‌స తొన‌ల‌తో మ‌నం మ‌రింత రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Deva Kanchanam : రోడ్ల ప‌క్క‌న‌, పార్కుల్లో క‌నిపించే చెట్టు ఇది.. ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Deva Kanchanam : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న‌, పార్కులల్లో క‌నిపించే అంద‌మైన పూల మొక్క‌ల‌ల్లో దేవ‌కాంచ‌న చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు పూలు చాలా అందంగా వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు చూడ‌డానికి గుండె ఆకారంలో ఉంటాయి. దేవ‌కాంచ‌న పూల‌తో శివున్ని కూడా పూజిస్తారు. ఈ దేవ‌కాంచ‌న చెట్టు పూలు, ఆకులు అందంగా ఉండ‌డంతో పాటు వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక ఔష‌ధాల త‌యారీలో ఈ మొక్క‌ను … Read more

Lemon Rice : లెమ‌న్ రైస్‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. చాలా రుచిగా ఉంటుంది..!

Lemon Rice : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో లెమ‌న్ రైస్ కూడా ఒక‌టి. నిమ్మ‌ర‌సం వేసి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని దాదాపు అంద‌రూ రుచి చూసే ఉంటారు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి, లంచ్ బాక్స్ ల‌లోకి ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఈ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ లెమ‌న్ రైస్ ను రుచిగా, తేలిక‌గా … Read more

Raw Cashew Nuts Masala Curry : ప‌చ్చి జీడి గింజ‌ల‌తో మ‌సాలా కూర‌.. చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా ఎంతో రుచిగా ఉంటుంది..!

Raw Cashew Nuts Masala Curry : మ‌నం జీడిపప్పుతో ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. జీడిప‌ప్పు వేసి చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే మ‌నం సాధార‌ణంగా ఎండిన జీడిప‌ప్పును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంట‌ల్లో కూడా దీనినే ఉప‌యోగిస్తాము. ఎండిన జీడిప‌ప్పుతోనే కాకుండా ప‌చ్చిజీడిప‌ప్పుతో కూడా మ‌నం రుచిక‌ర‌మైన మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి జీడికాయ‌లు మ‌న‌కు వేస‌వికాలంలో … Read more

Alubukhara Fruit : వ‌ర్షాకాలంలో వీటిని త‌ప్ప‌క తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Alubukhara Fruit : మ‌న‌కు కాలానుగుణంగా ల‌భించే పండ్లల్లో ఆల్ బుక‌రా పండ్లు కూడా ఒక‌టి. దీనినే ఇండియ‌న్ ప్ల‌మ్ అని కూడా అంటారు. ఈ పండ్లు మ‌న‌కు వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటాయి. ఈ పండ్లు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్ల‌ను ఇష్టంగా తింటారు. రుచితో పాటు ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వ‌ర్షాకాలంలో వీటిని త‌ప్ప‌కుండా … Read more

Methi Dosa : షుగ‌ర్‌, అధిక బ‌రువు ఉన్న‌వారికి ఆరోగ్య‌క‌ర‌మైన దోశ ఇది.. ఇలా చేయాలి..!

Methi Dosa : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపిని అదుపులో ఉంచ‌డంలో, బాలింత‌ల‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ మెంతుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Broccoli Masala : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ ఇది.. ఎలా చేయాలంటే..?

Broccoli Masala : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లల్లో బ్ర‌కోలి కూడా ఒక‌టి. బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. బ్ర‌కోలిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. గ‌ర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్ర‌కోలిని ఎక్కువ‌గా … Read more