Kanji Vada : వ‌డ‌ల‌ను ఎప్పుడైనా ఇలా వెరైటీగా చేసుకున్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే ఇలాగే చేసుకుంటారు..!

Kanji Vada : పండుగ‌ల‌ప్పుడు సాధార‌ణంగా చాలా మంది గారెలు, వ‌డ‌లు వంటివి చేస్తుంటారు. వివాహాలు, ఇత‌ర విందు కార్య‌క్ర‌మాల్లోనూ వ‌డ‌లను వ‌డ్డిస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కొంద‌రు వీటిని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లా తింటారు. కొంద‌రు సాయంత్రం స్నాక్స్‌లా తింటారు. ఎలా తిన్నా స‌రే.. వ‌డ‌లు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల ప‌ప్పుల‌తో వ‌డ‌ల‌ను చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ప‌ప్పుల‌ను ఉప‌యోగించి కింద చెప్పిన విధంగా … Read more

Cauliflower Bonda : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఎంతో రుచిగా ఉండే బొండాల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Cauliflower Bonda : మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ బోండా కూడా ఒక‌టి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా తేలిక‌. క్యాలీప్ల‌వ‌ర్ ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ బోండాల‌ను … Read more

Nalleru Chettu : దీన్ని వాడితే చాలు.. విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి..!

Nalleru Chettu : న‌ల్లేరు మొక్క‌.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం సిస్స‌స్ క్వ‌డ్రాన్గ‌ల‌రీస్. దీనిని అస్థిసంహార‌క అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువ‌గా గ్రామాల్లో క‌నిపిస్తూ ఉంటుంది. పెద్ద వృక్షాల‌కు అల్లుకుని ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. ఆషాడ మాసంలో ఈ మొక్క‌తో ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఈ మొక్క … Read more

Godhuma Attu : గోధుమ పిండితో అట్టు వేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తిని చూడండి.. రుచిని మ‌రిచిపోరు..!

Godhuma Attu : మ‌నం గోధుమ‌పిండితో చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ పిండితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా గోధుమ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే అట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. గోధుమ పిండి అట్టును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, సుల‌భంగా గోధుమ‌పిండితో … Read more

Masala Chach : పెరుగుతో చేసే ఈ డ్రింక్‌ను ఎప్పుడైనా తాగారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Masala Chach : వేస‌వికాలంలో చాలా మంది ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి శీత‌ల పానీయాల‌ను తాగుతూ ఉంటారు. ఇవి చ‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిని తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక పెరుగుతో మ‌జ్జిగ‌, ల‌స్సీ వంటి వాటిని త‌యారు చేసుకుని తాగ‌డం ఉత్త‌మం. వీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా పెరుగుతో మ‌నం మ‌సాలా చాచ్ ను కూడా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. పెరుగుతో చేసే ఈ … Read more

Guava Leaves For Hair : జామ ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది.. ఏం చేయాలంటే..?

Guava Leaves For Hair : పేదవాడి యాపిల్ గా పేరుగాంచిన జామకాయ. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదూ. ఇప్పుడంటే జామకాయల్ని కూడా కొనుక్కుని తింటున్నాం కానీ ఇంతకుముందు చాలా ఇళ్లల్లో చెట్లుండేవి. దొంగతనంగా కోసుకుని తిన్న కాయలు రుచి ఎక్కువగా ఉండేవి. ఇలాంటి జ్ణాపకాలు మనకెన్నో. సరే ఇప్పుడు జామకాయల గురించి కాదు కానీ జామ ఆకుల గురించి మాట్లాడుకుందాం. జామాకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు అందరూ … Read more

Mango Kulfi : బ‌య‌ట ల‌భించే మ్యాంగో కుల్ఫీని ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవ‌చ్చు..!

Mango Kulfi : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది మామిడి పండ్ల‌ను అధికంగా తింటుంటారు. ఈ సీజ‌న్‌లో అనేక ర‌కాల వెరైటీ మామిడి పండ్లు ల‌భిస్తుంటాయి. అయితే మామిడి పండ్ల‌ను నేరుగా తిన‌కుండా కొంద‌రు వాటితో కేకులు, స్వీట్లు, ఐస్ క్రీమ్స్ వంటివి చేసుకుని తింటుంటారు. ఈ క్ర‌మంలోనే మామిడి పండ్ల‌తో ఎంతో రుచిగా ఉండే కుల్ఫీని కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. బ‌య‌ట ల‌భించే లాంటి టేస్ట్ వ‌స్తుంది. ఇక మ్యాంగో … Read more

Banana Bobbatlu : అర‌టి పండ్ల‌తోనూ బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Banana Bobbatlu : సాధారణంగా మనం పూర్ణం బొబ్బట్లు గురించి వినే ఉంటాం. కానీ బనానా బొబ్బట్లు తినడం చాలా అరుదు. తినడానికి బనానా బొబ్బట్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. మరి అంతటి రుచికరమైన బనానా బొబ్బట్లు చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు. వీటిని చేయ‌డం కూడా సుల‌భమే. వీటి త‌యారీ గురించి చూద్దాం. అర‌టి పండు బొబ్బ‌ట్ల త‌యారీకి కావలసిన పదార్థాలు.. … Read more

White Honey : ఇది కూడా తేనె అని మీకు తెలుసా.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

White Honey : చాలామంది గోధుమ వర్ణంలో ఉండే తేనెను చూసి ఉంటారు. కానీ తెలుపు రంగులో కూడా తేనె ఉంటుందని చాలామందికి తెలియదు. అయితే తెలుపు రంగులో ఉండే తేనె చూస్తే చాలా మంది అది సహజ సిద్ధమైనది కాదని భావిస్తారు. నిజానికి తెలుపు రంగులో కూడా తేనె ఉంటుంది. ఈ విధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ముడి తేనె … Read more

Mango Papad : మామిడి పండుతో ఎంతో టేస్టీగా ఉండే పాప‌డ్.. త‌యారీ ఇలా..!

Mango Papad : వేసవికాలం వచ్చిందంటే మనకు మార్కెట్లో మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడి పండ్లతో వివిధ రకాల వంటలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ క్రమంలోనే కొందరు జ్యూస్ లు, పచ్చడిలు చేసుకుంటారు. అయితే ఈ మామిడి పండ్లతో పాపడ్ తయారుచేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ మ్యాంగో పాపడ్ తినడానికి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడుతుంటారు. మరి మ్యాంగో పాపడ్ ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. మ్యాంగో పాప‌డ్ … Read more