Cucumber Juice : కీరదోస జ్యూస్ తయారీ ఇలా.. రోజూ ఒక్క గ్లాస్ చాలు.. వేడి మొత్తం తగ్గుతుంది..!
Cucumber Juice : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో కీరదోస ఒకటి. కూరగాయ అన్నమాటే కానీ దీంతో మనం కూరలను చేయం. నేరుగానే తింటుంటాం. దీన్ని రైతాలో ముక్కలుగా చేసి వేస్తారు. దీంతో చక్కని రుచి వస్తుంది. కీరదోసను నేరుగా పచ్చిగానే తింటారు. అయితే వాస్తవానికి ఇది అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. కనుక దీన్ని మనం రోజూ తినవచ్చు. కీరదోసను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కీరదోసను తినడం వల్ల అధిక … Read more









