Maramarala Laddu : వీటిని ఒక్క‌సారి చేస్తే చాలు.. 20 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Maramarala Laddu : మ‌ర‌మ‌రాలు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌ర‌మ‌రాలతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌ర‌మ‌రాల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. మ‌ర‌మ‌రాల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌ర‌మ‌రాల ల‌డ్డూ కూడా ఒక‌టి. ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. పూర్వ‌కాలంలో వీటిని ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. మ‌ర‌మ‌రాలు, బెల్లం ఉంటే చాలు వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌ర‌మ‌రాల ల‌డ్డూల‌ను … Read more

Drink For Kidneys : మూత్ర‌పిండాల‌ను శుభ్రం చేసే పానీయం ఇది.. ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

Drink For Kidneys : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు శుభ్ర‌ప‌డ‌తాయి. మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను వ‌డ‌పోసి మ‌న శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. దీంతో మూత్ర‌పిండాల్లో మ‌లినాలు పేరుకుపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక వీటిని మ‌నం ఎల్ల‌ప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వీటిని ప‌ట్టించుకోక‌పోతే మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశం కూడా ఉంది. … Read more

Pappu Charu : ప‌ప్పు చారును ఎంతో సుల‌భంగా.. ఈజీగా.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Pappu Charu : మ‌నం కూర‌ల‌తో పాటు వంటింట్లో త‌ర‌చుగా ప‌ప్పు చారును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ప‌ప్పు చారుతో భోజ‌నం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ప‌ప్పు చారును వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసిన ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పు చారును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌ప్పు చారును అంద‌రికి … Read more

Function Style Veg Pulao : ఫంక్షన్ స్టైల్‌లో వెజ్ పులావ్ ను ఇలా చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది..!

Function Style Veg Pulao : మ‌నం కూర‌గాయ‌లతో వెజ్ పులావ్ ను త‌యారు చేస్తూ ఉంటాం. వెజ్ పులావ్ మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో రుచిలో త‌యారు చేస్తూ ఉంటారు. ఈ వెజ్ పులావ్ ను ఫంక్ష‌న్స్ లో కూడా వ‌డిస్తూ ఉంటారు. ఫంక్ష‌న్స్ లో చేసే వెజ్ పులావ్ మ‌రింత రుచిగా క‌ల‌ర్ ఫుల్ గా ఉంటుంది. ఫంక్ష‌న్స్ లో చేసే వెజ్ పులావ్ … Read more

Saggubiyyam For Weight : ప్రతి రోజు ఇది తినండి.. ఒక్క నెలలోనే 10 కిలోలకు పైగా బరువు పెరుగుతారు..!

Saggubiyyam For Weight : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతూ ఉంటే కొంద‌రూ మాత్రం బ‌రువు త‌క్కువ‌గా ఉన్నామ‌ని చింతిస్తూ ఉంటారు. ఉండాల్సిన బ‌రువు క‌న్నా త‌క్కువ‌గా బ‌రువు ఉండ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల త‌ర‌చూ నీర‌సం, అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త వంటివి శ‌రీరాన్ని ఆవ‌హించిన‌ట్టుగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక‌పోతారు. బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌వారు … Read more

Urine Infection : కేవలం 5 నిమిషాల్లో మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యల‌ను తగ్గించే అద్భుతమైన చిట్కా

Urine Infection : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ యూరిన్ ఇన్పెక్ష‌న్ బారిన ప‌డుతూ ఉంటారు. దీని వ‌ల్ల మూత్రాశ‌యం, గ‌ర్భాశ‌యం, మూత్రం ప్ర‌వహించే మార్గం అన్ని ప్ర‌భావానికి గురి అవుతాయి. ముఖ్యంగా ఈ స‌మ‌స్య స్త్రీల‌ల్లో వ‌స్తుంది. యూరిన్ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ స‌మ‌యం మూత్రాన్ని ఆపుకోవ‌డం వ‌ల్ల అలాగే గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో, డ‌యాబెటిస్ తో బాధ‌పడే వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంది. మ‌సాలా క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా … Read more

Mutton Keema Pulao : మ‌ట‌న్ కీమాతో ఇలా పులావ్‌ను ఎంతో ఈజీగా కుక్క‌ర్‌లో చేయ‌వచ్చు..!

Mutton Keema Pulao : మ‌నం వివిధ ర‌కాల పులావ్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్ ల‌లో చాలా ర‌కాల పులావ్ వెరైటీలు ఉన్నాయి. మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల పులావ్ ల‌లో కీమా పులావ్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ కీమాతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో కూడా ఈ పులావ్ ల‌భ్య‌మ‌వుతుంది. అయితే చాలా మంది దీనిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Fake Vs Original Eggs : పుట్ట‌లు పుట్ట‌లుగా వ‌స్తున్న న‌కిలీ కోడిగుడ్లు.. వీటిని గుర్తించ‌డం ఎలా.. ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవ్వండి..!

Fake Vs Original Eggs : నేడు న‌డుస్తోంది అంతా న‌కిలీల యుగం. ఏది అస‌లుదో, ఏది న‌కిలీదో క‌నుక్కోవ‌డం సామాన్య మాన‌వుల‌కు అత్యంత క‌ఠిన‌త‌రంగా మారింది. మ‌నుషులే క‌ల్తీగా మారుతున్న నేటి త‌రుణంలో ఇక వ‌స్తువుల‌ను ప‌ట్టించుకునే వారెవ‌రు. అంత‌గా క‌ల్తీల రాజ్యం విస్త‌రించింది. అది ఎప్ప‌టిక‌ప్పుడు చాప కింద నీరులా ప్ర‌వహిస్తూనే ఉంది. కానీ ఎప్పుడు ప‌డితే అప్పుడు అది బ‌య‌ట ప‌డ‌డం లేదు. ఎప్పుడో ఒక‌సారి ఏదో ఒక సంద‌ర్భంలోనో త‌ప్ప మిగ‌తా … Read more

Dondakaya Fry : దొండకాయ వేపుడును రుచిగా ఇలా చేసి చూడండి.. అన్నం, పప్పు, సాంబార్‌లోకి బాగుంటుంది..

Dondakaya Fry : దొండ‌కాయ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే వంటకాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దొండ‌కాయ‌ల‌తో మ‌నం త‌ర‌చుగా దొండ‌కాయ వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. దొండ‌కాయ వేపుడు చాలారుచిగా ఉంటుంది. అయితే మ‌నం ఎక్కువ‌గా ఈ వేపుడును ఎండుకారం వేసి త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం ఎండుకార‌మే … Read more

Barley : బార్లీ గింజ‌ల‌లో ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో తెలుసా..?

Barley : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో బార్లీ కూడా ఒక‌టి. బ్రెడ్ త‌యారీలో అలాగే కొన్ని ర‌కాల పానీయాల త‌యారీలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే దీనితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇత‌ర ధాన్యాల వ‌లె బార్లీ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. 100 గ్రాముల బార్లీలో 354 క్యాల‌రీల శ‌క్తి, 452 మైక్రో గ్రాముల … Read more