Chikkudukaya Kobbari Karam : చిక్కుడుకాయ‌ల‌ను ఇలా కొబ్బ‌రికారంతో చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!

Chikkudukaya Kobbari Karam : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌రీరానికి అవ‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు వీటిలో ఉంటాయి. వీటిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చిక్కుడుకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. చిక్కుడుకాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే కూర‌ల్లో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒక‌టి. చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Sneezing : తుమ్ములు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆగిపోతున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే తుమ్ములు త్వ‌ర‌గా వ‌స్తాయి..!

Sneezing : తుమ్ము అనేది మ‌న‌కు స‌హ‌జంగానే వ‌చ్చే ఒక చ‌ర్య‌. మ‌న ముక్కులో నుంచి దుమ్ము, ధూళి, కాలుష్య కార‌కాలు, పుప్పొడి రేణువులు లోప‌లికి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకునేందుకు గాను తుమ్ము వ‌స్తుంది. అలాగే జ‌లుబు వంటివి వ‌చ్చిన‌ప్పుడు కూడా విప‌రీతంగా తుమ్ములు వ‌స్తుంటాయి. కొంద‌రికి ప‌డ‌ని ఆహారం తిన్నా.. గాలి పీల్చినా.. తుమ్ములు వ‌స్తుంటాయి. కొంద‌రికి చ‌లి వాతావ‌ర‌ణం ప‌డ‌దు. దీంతో తుమ్ములు వ‌స్తాయి. అలాగే కొంద‌రికి తినేట‌ప్పుడు అనుకోకుండా తుమ్ములు వ‌స్తుంటాయి. ఇందుకు అనేక … Read more

Venna Undalu : బియ్యంపిండితో స్వీట్‌.. నోట్లో వేయ‌గానే వెన్న‌లా కరిగిపోతుంది.. పాతకాలంనాటి స్వీట్ ఇది..

Venna Undalu : బియ్యం పిండితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో వెన్నుండ‌లు కూడా ఒక‌టి. పాత‌కాల‌పు వంట‌క‌మైన ఈ వెన్నుండ‌లు చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వెన్నుండ‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా గుల్ల‌గుల్ల‌గా ఉండే వెన్నుండ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నుండ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం … Read more

Dry Apricot : ఈ పండ్ల‌లో ఉండే పోష‌కాలు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Dry Apricot : మ‌న‌కు డ్రై ఫ్రూట్ రూపంలో ల‌భించే వివిధ ర‌కాల పండ్ల‌ల్లో ఆఫ్రికాట్ కూడా ఒక‌టి. ఆఫ్రికాట్ పుల్ల‌పుల్ల‌గా తియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. పండుతో పాటు మ‌న‌కు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా ఇది ల‌భిస్తుంది. డ్రై ఆఫ్రికాట్ ను తిన్నా కూడా మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిని నేరుగా తిన‌డంతో పాటు తీపి వంట‌కాల్లో కూడా ఉప‌యోగిస్తారు. ఆఫ్రికాట్ తో చేసే కుబానికా మీటా అనే తీపి వంట‌కం … Read more

Cabbage Pakoda : క్యాబేజీతో 10 నిమిషాల్లో ఇలా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Cabbage Pakoda : క్యాబేజిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. క్యాబేజితో కూర‌, వేపుడు వంటి వాటితో పాటు ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యాబేజితో చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో క్యాబేజి ప‌కోడి కూడా ఒక‌టి. క్యాబేజి ప‌కోడి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Thyroid Foods : థైరాయిడ్ ఉన్న‌వారికి సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. త‌ప్ప‌క తీసుకోవాలి..!

Thyroid Foods : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి గొంతు ద‌గ్గ‌ర సీతాకోక‌చిలుక ఆకారంలో ఉంటుంది. ది మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే హార్మోన్ల‌ను విడుద‌ల చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి మ‌న శ‌రీరంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే అస్థ‌వ్య‌స్థ‌మైన జీవ‌న … Read more

Sorakaya Majjiga Charu : ఎండలకు కడుపులో చల్లగా ఉండేలా 10 నిమిషాల‌లో రుచిగా మజ్జిగచారును ఇలా చేయండి..!

Sorakaya Majjiga Charu : మ‌నం సొర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. సొర‌కాయ‌తో మ‌నం ఎక్కువ‌గా కూర‌, ప‌ప్పు, పులుసు, ప‌చ్చ‌డి వంటి త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సొర‌కాయ‌తో మ‌నం మ‌జ్జిగ చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ మ‌జ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం … Read more

Gond Katira : విరిగిన ఎముక‌ల్ని త్వ‌ర‌గా అతికిస్తుంది.. న‌డుము నొప్పి ఉండ‌దు.. దీని గురించి తెలుసా..?

Gond Katira : గోంధ్ క‌టిరా.. ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన ప‌దార్థాల్లో ఇది ఒక‌టి. గోంధ్ మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో, ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గోంధ క‌టిరా వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోంధ‌క‌టిరాలో కార్బోహైడ్రేట్స్ తో పాటు క్యాల్షియం, … Read more

Bendakaya Fry : బెండకాయ ఫ్రై.. ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి.. మీకు చాలా నచ్చుతుంది..

Bendakaya Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బెండ‌కాయ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ వేపుడును మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండి వేసి చేసే ఈ బెండ‌కాయ వేపుడు చాలా … Read more

Anasa Puvvu : ఈ పువ్వు గురించిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Anasa Puvvu : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను వాడుతూ ఉంటాము. మ‌నం వంట‌ల్లో వాడే మ‌సాలా దినుసులు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాంటి మ‌సాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒక‌టి. దీనిని బిర్యానీ, పులావ్ వంటి వాటిల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. దీనినే స్టార్ అనిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అనాస పువ్వులో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల … Read more