Tomato Pickle : మిక్సీ, రోలుతో పనిలేదు.. టమాటా నిల్వ పచ్చడిని ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Tomato Pickle : మనం రకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ంఉటాం. వాటిల్లో టమాట పచ్చడి కూడా ఒకటి. టమాటాలతో పాటు ఈ నాఇల్వ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే టమాట నిల్వ పచ్చడిని తయారు చేసుకోవడానికి మనం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. టమాటాలను మిక్సీ పట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా కూడా మనం టమాట నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన … Read more









