Chicken Kurma : చికెన్ కుర్మాను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది.. మొత్తం లాగించేస్తారు..!
Chicken Kurma : మనకు రెస్టారెంట్ లలో లభించే వివిధ రకాల చికెన్ వెరైటీలలో చికెన్ కుర్మా కూడా ఒకటి. చికెన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కుర్మాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్, మొదటి సారి చేసే వారు ఇలా ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. చికెన్ కుర్మాను సులభంగా, రుచిగా … Read more









