Instant Bombay Chutney : మీకు టైం లేనప్పుడు ఇలా 5 నిమిషాల్లో రుచికరమైన బొంబాయి చట్నీ చేసుకోవచ్చు..!

Instant Bombay Chutney : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీల‌తో తింటేనే అల్పాహారాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే అంద‌రికి ఉద‌యం పూట చ‌ట్నీలు చేసేంత స‌మ‌యం ఉండ‌దు. ఏదో ఒక ప‌చ్చ‌డి, కారం పొడి వేసుకుని తినేస్తూ ఉంటారు. అలాంటి వారు అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే బొంబాయి చ‌ట్నీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. శ‌న‌గ‌పిండి … Read more

Foods In Plastic : ఇలాంటి వాటిలో ఉంచిన ఆహారాల‌ను తీసుకుంటున్నారా.. అయితే ఎంత న‌ష్ట‌మో తెలుసా..?

Foods In Plastic : మ‌న‌కు ఇంట్లో ఆహారం త‌యారు చేసుకోవ‌డం వీలు కాన‌ప్పుడు మ‌నం సాధార‌ణంగా ఆహారాన్ని బ‌య‌ట నుండి తెచ్చుకుంటూ ఉంటాం. క‌ర్రీ పాయింట్ ల ద‌గ్గ‌ర నుండి, రెస్టారెంట్ ల ద‌గ్గ‌ర నుండి ఆహారాన్ని ఫ్యాక్ చేసుకుని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఆహారాన్ని ఆన్ లైన్ లో ఆర్డ‌ర్ చేసి తెప్పించుకుంటూ ఉంటాం. అయితే ఆహారాన్ని ప్యాక్ చేసే క్ర‌మంలో ఎక్కువ సిల్వ‌ర్ పాయిల్ ల‌ను, ప్లాస్టిక్ క‌వ‌ర్ ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. … Read more

Biyyam Payasam : బియ్యం పాయసాన్ని ఇలా కుక్కర్ లో రుచిగా త్వరగా చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..

Biyyam Payasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. పాయాసాన్ని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పాయసాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పాయ‌సం రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే బియ్యం పెస‌ర‌ప‌ప్పు పాయసాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Drink For Migraine : ఈ డ్రింక్ తాగితే చాలు.. ఒక్క నిమిషంలో మీ మైగ్రేన్ తలనొప్పి ఇట్టే మాయం అవుతుంది..

Drink For Migraine : మ‌న‌లో చాలా మంది వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మైగ్రేన్ త‌ల‌నొప్పి కూడా ఒక‌టి. ఒత్తిడి, ఆందోళ‌న‌, ఎక్కువ‌గా ఆలోచించ‌డం, డిఫ్రెష‌న్ వంటి కార‌ణాల చేత ఈ త‌ల‌నొప్పి ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే స్త్రీల‌ల్లో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. పురుషుల్లో కంటే స్త్రీల‌ల్లోనే ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంది. మైగ్రేన్ కార‌ణంగా శ‌బ్దాల‌ను అస్స‌లు విన‌లేక‌పోవ‌డం, వెలుతురును చూడ‌లేక‌పోవ‌డం, వాంతులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. … Read more

Sabudana Steamed Papad : స‌గ్గుబియ్యంతో చేసే ఈ ఆవిరి వ‌డియాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఎలా చేయాలంటే..?

Sabudana Steamed Papad : వేస‌వి కాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి వ‌డియాలు. వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని సంవ‌త్స‌ర‌మంతా నిల్వ చేసుకుంటూ ఉంటాం. ప‌ప్పు, ర‌సం, సాంబార్ వంటి వాటితో ఈ వ‌డియాల‌ను తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో స‌గ్గుబియ్యం వ‌డియాలు కూడా ఒక‌టి. స‌గ్గు బియ్యం వ‌డియాలు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు … Read more

Almonds Powder For Eyes : రోజూ ఒక్క టీస్పూన్ చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసిపారేస్తారు..!

Almonds Powder For Eyes : నేటి త‌రుణంలో కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు ఎక్కువ‌వుతున్నారు. కంటి నుండి నీళ్లు కారడం, కంటి చూపు మంద‌గించ‌డం, కళ్ల మంట‌లు, క‌ళ్లు మ‌స‌క‌మ‌స‌క‌గా క‌నిపించ‌డంక‌ళ్ల నొప్పులు వంటి వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, ప‌దే ప‌దే సెల్ ఫోన్ ల‌ను వాడ‌డం, కంప్యూట‌ర్ ల‌ను … Read more

Vankaya Pachadi : వంకాయ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్క‌సారి చేసి చూడండి.. రుచి అదిరిపోతుంది..!

Vankaya Pachadi : మ‌నం ప‌చ్చ‌డి చేసుకోద‌గిన కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌ల‌తో కూర‌లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. అయితే త‌ర‌చూ వంకాయ ప‌చ్చ‌డి కంటే కింద చెప్పిన విధంగా చేసే వంకాయ ప‌చ్చ‌డి మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, క‌మ్మ‌గా వంకాయ‌ల‌తో … Read more

Bones Health : ఈ 3 పదార్థాలు చాలు.. కీళ్ల నుంచి శ‌బ్దాలు రావు.. ఎముకల బలహీనత, నొప్పులు ఉండ‌వు..

Bones Health : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, కీళ్ల‌ వాపులు, న‌డిచేట‌ప్పుడు కీళ్ల నుండి శ‌బ్దం రావ‌డం వంటి వివిధ ర‌కాల కీళ్ల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారిలో మాత్ర‌మే వ‌చ్చే ఈ నొప్పులు నేటి త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రిలో వ‌స్తున్నాయి. అయితే చాలా మంది ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ … Read more

Kakarakaya Chips : చిప్స్ షాపుల్లో ల‌భించే కాక‌ర‌కాయ చిప్స్‌ను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Kakarakaya Chips : సాధారణంగా మనం భోజనంలో భాగంగా వివిధ రకాల చిప్స్ తినడం చేస్తుంటాము. అయితే చాలా మంది ఆలు చిప్స్ తినడానికి ఇష్ట పడుతుంటారు. అదే కాకరకాయ చిప్స్ అంటే చాలా మంది తినడానికి ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉంటాయని భావించి వాటిని దూరం పెడతారు. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కాకరకాయ చిప్స్ ను చేదు లేకుండా ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. మరి కాకరకాయ … Read more

Fennel Powder : ఈ పొడి విలువ తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు.. ఏమేం ప్రయోజనాలు కలుగుతాయంటే..?

Fennel Powder : సాధారణంగా మనలో చాలా మంది భోజనం చేసిన అనంతరం సోంపును తింటుంటారు. దీన్ని తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య తలెత్తదు. అలాగే గ్యాస్‌, అసిడిటీ, కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయి. అయితే సోంపు గింజలను పొడి చేసి పెట్టుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు. దీంతోనూ మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు గింజలతో పోలిస్తే వాటి పొడితోనే మనం ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని … Read more