Raw Coconut Ice Cream : పచ్చి కొబ్బరితో ఎంతో టేస్టీగా ఉండే చల్ల చల్లని ఐస్ క్రీమ్.. తయారీ ఇలా..!
Raw Coconut Ice Cream : ఐస్ క్రీమ్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. మనకు సూపర్ మార్కెట్ లలో, బేకరీల్లో, షాపుల్లో ఇవి విరివిరిగా లభిస్తూ ఉంటాయి. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్స్ లభిస్తూ ఉంటాయి. వివిధ రకాల ఐస్ క్రీమ్ వెరైటీలల్లో కొకోనట్ ఐస్ క్రీమ్ కూడా ఒకటి. కొబ్బరి ప్లేవర్ తో ఈ ఐస్ క్రీమ్ … Read more









