Godhuma Rava Upma : గోధుమ ర‌వ్వ‌తో ఉప్మాను ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచిని ఎన్న‌టికీ మ‌రిచిపోరు..!

Godhuma Rava Upma : మ‌నం గోధుమ ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ రవ్వ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ ర‌వ్వ‌తో ఎక్కువ‌గా త‌యారు చేసే వంట‌కాల్లో గోధుమ ర‌వ్వ ఉప్మా కూడా ఒక‌టి. గోధుమ ర‌వ్వ‌తో చేసే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అయితే త‌ర‌చూ చేసే ప‌ద్ద‌తిలో కాకుండా ఈ … Read more

Fenugreek Seeds And Cinnamon : రోజూ ఈ మూడింటినీ తీసుకోండి.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..!

Fenugreek Seeds And Cinnamon : ఈ మూడు ప‌దార్థాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడితే ఎంతో కాలంగా వేధిస్తున్న కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శ‌రీరంలో ఉండే నొప్పుల‌న్నీ త‌గ్గుతాయి. విరిగిన ఎముక‌లు కూడా అతుక్కుంటాయి. మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌నం తీసుకోవాల్సిన వాటిలో మొద‌టిది మెంతులు. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో మెంతులు ఉంటాయ‌నే చెప్ప‌వ‌చ్చు. మెంతుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో … Read more

Egg Masala Biryani : ప్రెష‌ర్ కుక్క‌ర్‌లోనే ఎంతో సుల‌భంగా ఎగ్ మ‌సాలా బిర్యానీ చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Egg Masala Biryani : మ‌నం కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌సాలా ఎగ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ బిర్యానీని త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ శ్ర‌మ‌తో, కుక్క‌ర్ లో సుల‌భంగా … Read more

Dahi Aloo Curry : రెస్టారెంట్లలో ల‌భించే ద‌హీ ఆలు క‌ర్రీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Dahi Aloo Curry : మ‌నం బేబి పొటాటోల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బేబి పొటాటోల‌తో చేసిన కూర‌ల‌ను కూడా చాలా రుచిగా ఉంటాయి. బేబి పొటాటోలతో మ‌నం చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ద‌హీ ఆలూ క‌ర్రీ కూడా ఒక‌టి. బేబి పొటాటో, పెరుగు వేసి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని మ‌నం త‌యారు … Read more

Banana Peel : రాత్రిపూట అర‌టి పండు తొక్క‌ను ముఖానికి రుద్దండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Banana Peel : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టి పండు మ‌న‌కు ఎల్లవేళ‌లా ల‌భ్య‌మ‌వుతుంది. అర‌టి పండులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అర‌టి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే సాధార‌ణంగా మ‌నం అర‌టి పండును తిని అర‌టి తొక్క‌ను పాడేస్తూ ఉంటాం. కానీ అర‌టి తొక్క కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అర‌టి తొక్క‌లో … Read more

Nuvvula Chikki : నువ్వుల‌తో ఇలా నువ్వుల ప‌ట్టీల‌ను చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Nuvvula Chikki : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. నువ్వులను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, అధిక ర‌క్త‌పోటును నియంత్రించ‌డంలో నువ్వులు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. నువ్వుల‌ను వంట‌ల్లో … Read more

Betel Leaves Rice : త‌మ‌ల‌పాకుల‌తోనూ ఎంతో రుచిగా ఉండే రైస్ చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Betel Leaves Rice : త‌మ‌ల‌పాకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. త‌ల‌మ‌పాకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో, గాయాలు త్వ‌ర‌గా మానేలా చేయ‌డంలో, ఒత్తిడిని తగ్గించ‌డంలో, నోటి ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, ఇన్ఫెక్ష‌న్ ల‌ను మ‌న ద‌రి చేరుకుండా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా త‌మ‌ల‌పాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ త‌మ‌ల‌పాకుతో మ‌నం ఎంతో రుచిగా … Read more

Hair Growth Tip : స్నానానికి ముందు ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.. ఒత్తుగా పెరుగుతుంది..!

Hair Growth Tip : జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా ఉండాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు రాల‌డం, జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం, చుండ్రు, జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన‌ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు ఎక్కువ‌వుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి అనేక ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, … Read more

Gongura Pickle : పెళ్లిళ్ల‌లో చేసే గోంగూర ప‌చ్చ‌డిని అదే రుచి వ‌చ్చేలా ఇలా చేసుకోవ‌చ్చు..!

Gongura Pickle : గోంగూర ప‌చ్చ‌డి.. ఇది ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. గోంగూర ప‌చ్చ‌డి రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌నం ఎక్కువ‌గా ఈ గోంగూర ప‌చ్చ‌డిని ప‌చ్చికారం వేసి చేస్తూ ఉంటాం. కేవ‌లం ప‌చ్చికార‌మే కాకుండా ఎండుమిర్చి వేసి కూడా మ‌నం గోంగూర ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండుమిర్చి వేసి చేసే ఈ గోంగూర ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Aloo Kofta Curry : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఆలు కోఫ్తా క‌ర్రీ.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Aloo Kofta Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, క్యాట‌రింగ్ లో ల‌భించే వివిధ ర‌కాల వంట‌కాల్లో ఆలూ కోఫ్తా క‌ర్రీ కడా ఒక‌టి. ఆలూ కోఫ్తా క‌ర్రీ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది ఒక‌టి. కోఫ్తా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కోఫ్తా క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more