Yellow Teeth : ఎంతటి పసుపు దంతాలు అయినా సరే.. దీన్ని వాడితే తెల్లగా మారడం ఖాయం..!
Yellow Teeth : మన ముఖం అందంగా కనబడడంలో మన దంతాలు చక్కటి పాత్ర పోషిస్తాయి. దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా ఉంటేనే మనం అందంగా కనబడతాము. కానీ మనలో చాలా మందికి దంతాలు పసుపు రంగులో ఉంటాయి. దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల మనం చక్కగా నవ్వలేకపోతాము. నలుగురితో చక్కగా మాట్లాడలేకపోతాము. దంతాలు పసుపు రంగులో మారడానికి అనేక కారణాలు ఉంటాయి. టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, పొగాకు ఉత్పత్తులను వాడడం, దంతాలను సరిగ్గా శుభ్రం … Read more









