Gongura Endu Royyalu : గోంగూర, ఎండు రొయ్యలు కలిపి ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Gongura Endu Royyalu : మనం గోంగూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. గోంగూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పప్పు, పచ్చడి వంటి వాటినూ కాకుండా మనం గోంగూరతో నాన్ వెజ్ వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోంగూరతో చేసుకోదగిన నాన్ వెజ్ వంటకాల్లో గోంగూర ఎండు రొయ్యల కూర ఒకటి. ఎండు రొయ్యలు, గోంగూర కలిపి చేసే ఈ … Read more









