Grapes Juice : ద్రాక్ష ర‌సాన్ని ఇలా చేసి తాగండి.. ఎంత బాగుంటుందంటే..?

Grapes Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. ద్రాక్ష పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వీటిని నేరుగా తిన‌డంతో పాటు ద్రాక్ష పండ్ల‌తో మ‌నం ఎంతో రుచిగా జ్యూస్ ను కూడా త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. ద్రాక్ష పండ్ల జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. చ‌ల్ల చ‌ల్ల‌గా ఈ జ్యూస్ ను … Read more

Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!

Saffron For Beauty : ముఖం తెల్ల‌గా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ ల‌భించే క్రీముల‌ను, వైట‌నింగ్ లోష‌న్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌క‌పోగా, వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా చ‌ర్మం మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అలాగే ఈ క్రీములు, లోష‌న్స్ అధిక ఖ‌ర్చుతో కూడుకుని ఉంటాయి. ఎటువంటి ర‌సాయ‌నాలు లేకుండా స‌హ‌జ సిద్ద‌ప‌దార్థాల‌ను ఉప‌యోగించి … Read more

Kalakand Payasam : పాత ప‌ద్ధ‌తిలో చేసే పాల‌కోవా పాయ‌సం.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Kalakand Payasam : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో క‌లాకంద్‌ కూడా ఒక‌టి. పాల‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ స్వీట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌లాకంద్‌తో చేసే ఈ పాయ‌సం క‌మ్మ‌గా, చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more

Addasaram : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Addasaram : అడ్డ‌స‌రం.. ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో ఇది ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు ఎక్కువ‌గా గ్రామాల్లో క‌న‌బ‌డుతుంది. దీనిని ఔష‌ధ గ‌ని అని ఆయుర్వేద వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. గ్రామాల్లో ప్ర‌జలు ఈ మొక్కను చూసిన‌ప్ప‌టికి అది ఔష‌ధ మొక్క అని వారికి తెలిసి ఉండ‌దు. చాలా మంది దీనిని పిచ్చి మొక్క‌గానే భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అనేక ర‌కాల … Read more

Paneer Matar Masala : ధాబా స్టైల్‌లో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా కూర‌ను ఇలా చేసి తినండి.. చపాతీల్లోకి బాగుంటుంది..!

Paneer Matar Masala : పాల‌తో చేసే ప‌దార్థాలల్లో ప‌నీర్ ఒక‌టి. ప‌నీర్ లో కూడా అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌నీర్ తో చేసే వంట‌కాలు రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ప‌నీర్ తో చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ కూర‌ను మ‌నం చాలా సుల‌భంగా … Read more

Potato For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. ఎన్న‌డూ లేనంత‌గా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!

Potato For Hair : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో ఎంతో ఇబ్బంది ప‌డుతున్నారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాహార లోపం వంటి వివిధ ర‌కాల కార‌ణాల చేత జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

Cauliflower Tomato : కాలిఫ్ల‌వ‌ర్ ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Cauliflower Tomato : మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. క్యాలీప్ల‌వ‌ర్ తో సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూనే … Read more

Tomato For Beauty : ట‌మాటాల‌తో ఇలా చేస్తే మీ ముఖం త‌ళ‌త‌ళా మెరిసిపోతుంది..!

Tomato For Beauty : ట‌మాట‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో ఎక్కువ‌గా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాట మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. కేవ‌లం మ‌న ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ట‌మాట ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ట‌మాటాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల ముఖం న‌ల్ల‌గా మార‌డం, … Read more

Akupatri : బిర్యానీ ఆకు.. వంట‌ల‌కే కాదు.. ఎన్నో రోగాల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు తెలుసా..?

Akupatri : మ‌నం వంట‌ల్లో వాడే మ‌సాలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వెజ్, నాన్ వెజ్ మ‌సాలా వంట‌కాల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. బిర్యానీ ఆకులు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బిర్యానీ ఆకును వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ ఆకును ఉప‌యోగించ‌డం వల్ల మ‌నం వివిధ ర‌కాల … Read more

Aloo Beans Masala Fry : ఆలు బీన్స్ మ‌సాలా ఫ్రై.. ఇలా చేయండి.. రైస్‌లోకి టేస్టీగా ఉంటుంది..!

Aloo Beans Masala Fry : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్ కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. బీన్స్ ను నేరుగా తిన‌డం ఇష్టం లేని వారు వీటితో బంగాళాదుంప‌ల‌ను క‌లిపి ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ బీన్స్ క‌లిపి చేసే ఈ … Read more