Ghee : రోజూ నెయ్యి తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి.. లేదంటే సమస్యలు వస్తాయి..!
Ghee : నెయ్యి.. ఇది మనందరికి తెలిసిందే. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వంటల్లో కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. నెయ్యితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది నెయ్యిని ఇష్టంగా తింటారు. అయితే మనలో చాలా మందికి నెయ్యిపై అనేక అపోహలు ఉన్నాయి. నెయ్యి తింటే లావవుతారని, నెయ్యి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని, నెయ్యి తినకూడదని.. ఇలా రకరకాల అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అసలు నెయ్యిని తినవచ్చా.. నెయ్యి … Read more









