Sabja Seeds Drink : రోజుకు రెండు సార్లు దీన్ని తాగితే చాలు.. ఎలాంటి పొట్ట అయినా సరే కరిగిపోతుంది..!
Sabja Seeds Drink : మన ఇంట్లోనే ఒక చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అధిక పొట్ట, అధిక బరువు సమస్యతో ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే సమస్యలల్లో ఇది ఒకటి….