భర్త మనసు తెలుసుకోవాలంటే మహిళలు ఈ టిప్స్ పాటించండి!
భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా? ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తన మాటే వినాలనుకోవడం ఒకటి. మన జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్న దానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నల మిగిలిపోతోంది. అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సభ్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. … Read more









