Challa Uppidi Pindi : చ‌ల్ల ఉప్పిడి పిండి గురించి మీకు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Challa Uppidi Pindi : పెరుగుతో మ‌జ్జిగ‌ను త‌యారు చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అందులోనూ పుల్ల‌టి మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని, శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. వివిధ ర‌కాల వంట‌ల్లో కూడా మ‌నం మ‌జ్జిగ‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. మ‌జ్జిగ‌తో చేసుకోద‌గిన వంటల్లో చ‌ల్ల ఉప్పిడి పిండి ఒక‌టి. ఈ వంట‌కం గురించి చాలా మందికి తెలియ‌కపోయిన‌ప్ప‌టికి ఇది పుల్ల పుల్ల‌గా, కారం … Read more

Acne : ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌ల‌ను మాయం చేసే పేస్ట్‌.. ఇలా వాడాలి..!

Acne : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది యువ‌తి యువ‌కులు, న‌డి వ‌య‌స్కు వారు ఎదుర్కొంటున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు ఒక‌టి. ఇవే కాకుండా వీటి వ‌ల్ల ఏర్ప‌డే గుంత‌లు, మ‌చ్చ‌లు మ‌నల్ని మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటాయి. మొటిమ‌ల వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య త‌లెత్త‌నెప్ప‌టికి వీటి వ‌ల్ల ముఖం చూడ‌డానికి అంద విహీనంగా క‌న‌బ‌డుతుంది. ముఖం పై మొటిమ‌లు రావడానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న … Read more

Chinthakaya Pappu : చింత‌కాయ ప‌ప్పు త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..

Chinthakaya Pappu : చింత‌కాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. చింత‌కాయ‌లు సంవ‌త్స‌ర‌మంతా దొరికిన‌ప్ప‌టికి అవి దొరికిన‌ప్పుడు మాత్రం త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. చింత‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌నం ర‌క‌ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గించ‌డంలో, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌డంలో, గాయాలు త్వ‌ర‌గా మానేలా చేయ‌డంలో ఈ చింత‌కాయ‌లు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చింత‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా చింత‌కాయ‌ల‌తో ప‌ప్పును ఎలా త‌యారు … Read more

Ginger And Lemon Water : ఉద‌యం ప‌ర‌గ‌డుపున దీన్ని తాగితే ఎంత‌టి బ‌రువు అయినా త‌గ్గాల్సిందే..!

Ginger And Lemon Water : ఊబ‌కాయం.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌నలో చాలా మంది ఉండే ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య‌ మ‌న‌లో చాలా మందిని వేధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఊబ‌కాయం బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మారుతున్న మ‌న జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేయ‌డం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, మాన‌సిక ఆందోళ‌న వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Crispy Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రైని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Crispy Dondakaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అయిన‌ప్ప‌టికి ఈ దొండ‌కాయ‌లను చాలా మంది ఇష్టంగా తిన‌రు. దొండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా వ‌దిలి పెట్ట‌కుండా తినేలా వీటితో మ‌నం ఫ్రై ను త‌యారు చేయ‌వ‌చ్చు. క‌ర్రీ పాయింట్ ల‌లో, క్యాట‌రింగ్ వారు ఎక్కువ‌గా ఈ ఫ్రైను త‌యారు చేస్తూ … Read more

Anjeer Benefits : ప్ర‌తి రోజూ రెండు అంజీర్‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Anjeer Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ అయిన‌టువంటి అంజీర్ ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగు వీటికి లేన‌ప్ప‌టికి ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంజీర్ లు తియ్య‌టి రుచితో తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అంజీర్ పండ్లు దొరికిన‌ప్ప‌టికి చాలా మంది వీటిని డ్రై ఫ్రూట్స్ రూపంలోనే తీసుకుంటూ ఉంటారు. వీటిని ప్ర‌తి రోజూ ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Aloo Capsicum Fry : ఆలు, క్యాప్సికం క‌లిపి చేసే ఫ్రై.. రుచి చూస్తే.. మొత్తం తినేస్తారు..

Aloo Capsicum Fry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూడా వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యాప్సికం ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ క్యాప్సికం ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Vankaya Majjiga Charu : వంకాయ మ‌జ్జిగ చారును ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Vankaya Majjiga Charu : మ‌నం పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. ఈ పెరుగును నేరుగా తీసుకోవ‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే మ‌జ్జిగ చారును కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌జ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కేవ‌లం మ‌జ్జిగ చారే కాకుండా దీనిలో వంకాయ‌ల‌ను వేసి మ‌రింత … Read more

Spicy Aloo Masala Fry : ఆలూ ఫ్రై త‌యారీ ఇలా.. నోట్లో నీళ్లూరాల్సిందే..!

Spicy Aloo Masala Fry : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతి కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప ఒక‌టి. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌తో చేసిన ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ఫ్రై ను మ‌రింత రుచిగా స్పైసీగా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Kanuga Aku : అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌ని చేసే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Kanuga Aku : కానుగ చెట్టు.. ప్ర‌కృతి మ‌న‌కు అందించిన అద్భుత‌మైన మొక్క‌ల్లో కానుగ చెట్టు ఒక‌టి. ఈ చెట్టు మ‌నంద‌రికి తెలిసిందే. రోడ్ల‌కు ఇరు వైపులా, గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో ఈ మొక్క మ‌నకు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. దాదాపు ఈ మొక్క‌ను చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పంట‌ల‌కు వ‌చ్చిన చీడ‌పీడ‌ల‌ను న‌శింప‌జేయ‌డంలో, గాలిని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ కానుగ చెట్టు మ‌న‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చెట్టు ప్ర‌తి … Read more