Aloe Vera And Coconut Oil : కేవ‌లం రెండే రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి.. జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..

Aloe Vera And Coconut Oil : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉన్న జుట్టు మొత్తూ పోడిపోతుంద‌ని దిగులు చెందుతున్నారు. ఇక పురుషులు అయితే జుట్టు రాలుతుందంటే చాలు.. బ‌ట్ట‌త‌ల అవుతుందేమోన‌ని కంగారు ప‌డుతుంటారు. ఇందుకు గాను వారు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే జుట్టు రాలే స‌మ‌స్య‌ను వెంట‌నే ఆపేయ‌డంతోపాటు కేవ‌లం వారం రోజుల్లోనే జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హించే చిట్కా ఒక‌టుంది. అందుకు గాను మ‌నం కేవ‌లం … Read more

Fenugreek Leaves : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకో తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుని తింటారు..!

Fenugreek Leaves : మ‌న‌కు దాదాపుగా అన్ని సీజ‌న్ల‌లోనూ అనేక ర‌కాల ఆకుకూర‌లు అందుబాటులో ఉంటాయి. ఎవ‌రి అభిరుచుల‌ను బ‌ట్టి వారు ఆకుకూర‌ల‌ను కొని వండుకుని తింటుంటారు. అయితే మ‌నం తినే ఆకుకూర‌ల్లో మెంతి కూర కూడా ఒక‌టి. ఇది కాస్త చేదుగా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని సాధార‌ణంగా చాలా మంది తిన‌రు. కానీ దీన్ని వంట‌ల్లో మాత్రం వేస్తుంటారు. కొత్తిమీర లేదా క‌రివేపాకులా కాస్త త‌క్కువ మోతాదులో మెంతి ఆకుల‌ను వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు … Read more

Ragi Walnut Laddu : ఈ ల‌డ్డూల‌ను రోజుకు ఒక‌టి తింటే ఎంతో బ‌లం.. ఆరోగ్య‌క‌రం.. ఎలాంటి రోగాలు రావు..!

Ragi Walnut Laddu : రాగులు మ‌న శ‌రీరానికి ఎంతటి మేలు చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో మ‌న‌కు కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. రాగులు మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతాయి. క‌నుక‌నే వేస‌విలో రాగుల‌తో చేసే ఆహారాల‌ను తీసుకుంటుంటారు. ముఖ్యంగా రాగి జావ‌, రాగి సంక‌టి వంటివి తింటారు. అయితే రాగుల‌ను కేవ‌లం వేస‌విలోనే కాదు.. ఏ సీజ‌న్‌లో తీసుకున్నా స‌రే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే రాగుల‌ను, వాల్ న‌ట్స్‌ను క‌లిపి ల‌డ్డూల‌ను … Read more

Numbness : మీ చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే అందుకు కార‌ణాలు ఏమిటో.. ఎలా త‌గ్గించుకోవాలో తెలుసుకోండి..!

Numbness : మ‌న జీవ‌న విధానంలో వ‌చ్చిన మార్పులు, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో వ‌చ్చిన మార్పులు అలాగే గంటల కొద్ది ఒకే ద‌గ్గ‌ర కూర్చొని ప‌ని చేయ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కాళ్లు, చేతులు తిమ్మిర్లు ప‌ట్ట‌డం కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మై పోయింది. పెద్ద వారితో పాటు న‌డి వ‌య‌స్కులు, యువ‌త‌రం కూడా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. తిమ్మిర్లు ప‌ట్ట‌డాన్ని ఒక … Read more

Paneer Lollipop : ఎప్పుడూ రొటీన్ స్నాక్స్ కాకుండా ఈసారి వీటిని ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది..

Paneer Lollipop : సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది స‌హ‌జంగానే అనేక ర‌కాల స్నాక్స్‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా నూనెతో చేసిన ఆహారాల‌ను తింటుంటారు. అయితే ఏవి ప‌డితే అవి తిన‌కుండా కేవ‌లం ఇంట్లో చేసిన‌వి.. అవి కూడా ఆరోగ్యానికి హాని చేయ‌నివి తింటేనే మ‌న‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అలాంటి వాటిలో ప‌నీర్ లాలీపాప్స్ కూడా ఒక‌టి. వీటిని సాధార‌ణంగా రెస్టారెంట్ల‌లో మ‌న‌కు అందిస్తుంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా వీటిని ఇంట్లోనే త‌యారు … Read more

Tea And Coffee : ఖాళీ క‌డుపుతో టీ, కాఫీల‌ను తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Tea And Coffee : ఉద‌యం నిద్ర‌లేవ‌గానే చాలా మందికి వ్యాయామం చేసే అల‌వాటు ఉంది. వ్యాయామం చేస్తే మాన‌సిక మ‌రియు శారీర‌క ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే చాలా మందికి టీ, కాఫీల‌ను తాగే అల‌వాటు కూడా ఉంటుంది. అయితే ప‌ర‌గ‌డుపున టీ, కాఫీల‌ను తాగితే శ‌రీరానికి హాని క‌లుగుతుంది. ఈవిష‌యం మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కానీ మీరు విన్న‌ది నిజ‌మే. ఇలా ప‌ర‌గ‌డుపున టీ, కాఫీల‌ను తాగే వారి శ‌రీరం అనారోగ్యాల బారిన … Read more

Panchadara Kommulu : తియ్య తియ్య‌ని పంచ‌దార కొమ్ములు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌సారి ట్రై చేసి చూడండి..!

Panchadara Kommulu : మ‌నం పంచ‌దార‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పంచ‌దారను ఉప‌యోగించే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పంచ‌దార శ‌రీరానికి హానిని క‌లిగిస్తుంది క‌నుక అప్పుడ‌ప్పుడూ మాత్ర‌మే దీనితో వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తీసుకోవాలి. పంచ‌దారతో చేసుకోద‌గిన వంట‌కాల్లో పంచ‌దార కొమ్ములు ఒక‌టి. ఈ కొమ్ములు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పంచ‌దార కొమ్ముల‌ను ఎలా … Read more

Underarm Darkness : చంక‌ల్లోని న‌లుపుద‌నాన్ని పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. ఇలా ఉప‌యోగించాలి..!

Underarm Darkness : కొంద‌రిలో శ‌రీరమంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి చంక‌ల భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, చంక భాగాల‌పై త‌గినంత శ్ర‌ద్ధ పెట్టక‌పోవ‌డం వ‌ల్ల‌, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం , డియో డ్రెంట్ ల‌ను ఎక్కువ‌గా వాడ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చంక భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా అవుతుంది. ఇలా చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేక‌పోయిన‌ న‌చ్చిన దుస్తులు ధ‌రించ‌క‌లేక అనేక ఇబ్బందుల‌కు గురి అవుతూ … Read more

Chandravankalu : ఎంతో తియ్య‌ని చంద్ర‌వంక‌లు.. ఎప్పుడైనా తిన్నారా.. ఒక‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

Chandravankalu : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో చంద్ర‌వంక‌లు ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తియ్య‌టి రుచితో మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత చ‌క్క‌గా ఈ చంద్ర‌వంక‌లు ఉంటాయి. వీటిని మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువగా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. రుచిగా, చ‌క్క‌గా చంద్ర‌వంక‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Pistha : రోజుకో గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Pistha : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పుకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. పశ్చిమ ఆసియా దేశాల నుండి పిస్తా మ‌న‌కు ఎక్కువ‌గా దిగుమ‌తి అవుతుంది. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. పిస్తా ప‌ప్పులో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరాన్ని అనేక … Read more