Perugu Vadalu : పెరుగు వడలను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే ఒక్కటి కూడా విడిచిపెట్టరు..
Perugu Vadalu : మనం ఉదయం పూట అల్పాహారంగా రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో పెరుగు వడలు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చక్కగా వండాలే కానీ ఈ పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సులువుగా ఈ పెరుగు వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన … Read more









