Chicken Popcorn : చికెన్ పాప్ కార్న్‌ను ఇలా చేసి తింటే.. భలే బాగుంటాయి.. అందరూ ఇష్టంగా తింటారు..
Chicken Popcorn : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. దీన్ని వారు ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్‌తో అనేక రకాల వంటలను చేసి తింటుంటారు. చికెన్ వేపుడు, బిర్యానీ, కూర.. ఇలా చేస్తుంటారు. అయితే చికెన్‌తో ఎంతో రుచికరమైన స్నాక్స్‌ను కూడా చేయవచ్చు. వాటిల్లో చికెన్ పాప్‌కార్న్ ఒకటి. దీన్ని తయారు చేసి సాయంత్రం సమయంలో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. చికెన్ పాప్ కార్న్‌ను … Read more









