Mutton Paya : మటన్ పాయను ఇంట్లోనే ఇలా సులభంగా చేయవచ్చు.. రుచి అదిరిపోతుంది..
Mutton Paya : మటన్ పాయ.. నాన్ వెజ్ ప్రియులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ పాయను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ పాయను తినడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభించి నొప్పులు తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ మటన్ పాయను వంటరాని వారు తయారు చేసుకునేంత సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు … Read more









