Lice Remedy : తలలో పేల సమస్యకు అద్భుతమైన చిట్కా.. ఇలా చేయాలి..!
Lice Remedy : తలలో పేల సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ పేలు మన రక్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తూ ఉంటాయి. అలాగే ఈ పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. వీటి గుడ్లు చూడడానికి కూడా కనబడనంత చిన్నగా ఉంటాయి. ఇవిఎక్కువగా చెవుల దగ్గర గుడ్లను పెడుతూ ఉంటాయి. వీటి కారణంగా మనకు దురద, చికాకు, కోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మందిఈ బాధను భరించలేక జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. … Read more









