Capsicum Fry : క్యాప్సికం అంటే ఇష్టం లేదా.. ఇలా వండితే ఎవరైనా సరే ఇష్టపడతారు..
Capsicum Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్సికం కూడా ఒకటి. వీటిని వివిధ రకాల వంటకాల్లో, సలాడ్ లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాప్సికంలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కేవలం ఇతర వంటకాల్లో వాడడమే కాకుండా క్యాప్సికంతో ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









