Palli Patti : పల్లి పట్టీలను తయారు చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే రుచి చక్కగా వస్తాయి..
Palli Patti : మనం పల్లీలను అలాగే బెల్లాన్ని కలిపి తింటూ ఉంటాం. అలాగే పల్లీలు, బెల్లాన్ని కలిపి మనం పల్లి పట్టీలు తయారు చేస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని తినడం వల్ల మనం పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పల్లి పట్టీలను తయారు చేసుకుని తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి.వీటిని పిల్లలకు … Read more









