Biyyam Payasam : బియ్యంతోనూ పాయసం చేయవచ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Biyyam Payasam : పాలతో మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేసే తీపి వంటకాలు ఎంతగా రుచిగా ఉంటాయో మనందరికి తెలిసిందే. పాలతో తయారు చేసుకోదగిన వంటకాల్లో రైస్ కీర్ కూడా ఒకటి. ఈ కీర్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ కీర్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలు కూడా చాలా సులభంగా తయారు చేయగలరు. రుచిగా ఉండడంతో పాటు తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే … Read more









