Cholesterol Drink : రోజులో దీన్ని ఎప్పుడైనా స‌రే తీసుకోండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది.. కీళ్ల నొప్పులు ఉండ‌వు..

Cholesterol Drink : నేటి త‌రుణంలో చాలా మంది కీళ్ల‌నొప్పులు, న‌డుమునొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కీళ్ల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ ఒక్క గ్లాస్ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల కీళ్ల నొప్పుల‌ను చాలా సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు. రోజంతా ప‌ని ఒత్తిడి కార‌ణంగా అల‌స‌ట‌, నీర‌సం, నొప్పులు రావ‌డం స‌హ‌జ‌మే. కానీ మ‌రుస‌టి రోజు ఉద‌యం కూడా ఈ నొప్పులు ఇలాగే ఉంటే దీని గురించి మ‌నం … Read more

Tomato Pachadi : ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..

Tomato Pachadi : ట‌మాటాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ట‌మాటాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఈ ట‌మాటాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌తో కూర‌ల‌నే కాకుండా ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో అప్ప‌టిక‌ప్పుడు రుచిగా చాలా త‌క్కువ స‌మ‌యంలో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. త‌రిగిన ట‌మాటాలు – పావు … Read more

Kaki Donda Chettu : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా.. మొత్తం ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Kaki Donda Chettu : మ‌నం ఆహారంగా దొండ‌కాయ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ దొండ‌కాయ‌ల్లో రెండు ర‌కాలు ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే దొండ‌కాయ‌లు ఒక ర‌క‌మైతే చేదు దొండ‌కాయ‌ల‌ని మ‌రో ర‌కం ఉంటాయి. ఈ చేదు దొండ‌కాయ‌ల‌ను కూడా చాలా మంది చూసే ఉంటారు. చేల కంచెల‌కు, తోట‌ల్లో, చెట్ల‌కు అల్లుకుని ఈ చేదు దొండ తీగ ఎక్కువగా పెరుగుతుంది. దీనిని కాకి … Read more

Kobbari Undalu : వంట‌రాని వారు కూడా కొబ్బ‌రి ఉండ‌ల‌ను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Kobbari Undalu : మ‌నం ప‌చ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చికొబ్బ‌రిని నేరుగా తిన‌డానికి బ‌దులుగా దీనిని బెల్లంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప‌చ్చి కొబ్బ‌రిని బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీనత స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా బెల్లాన్ని, ప‌చ్చికొబ్బ‌రిని క‌లిపి ఉండ‌లుగా త‌యారు చేసుకుని కూడా తింటారు. బెల్లం, … Read more

Piles : రోజూ ఉద‌యాన్నే ఇలా చేస్తే.. పైల్స్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు.. చ‌క్క‌ని ప‌రిష్కారం..

Piles : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఫైల్స్ స‌మ‌స్య క‌డా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఫైల్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి బాధ వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటుంది. ఫైల్స్ కార‌ణంగా మ‌ల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పితో పాటు ర‌క్త‌స్రావం, దుర‌ద కూడా క‌లుగుతుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం … Read more

Poornam Burelu : పూర్ణం బూరెల‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు.. ఏమీ మిగ‌ల్చ‌రు..

Poornam Burelu : పూర్నం బూరెలు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. నెయ్యి వేసుకుని తింటే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది పూర్ణం బూరెలు అన‌గానే వీటిని త‌యారు చేసుకోవడం మ‌న‌కు తెలిసిందేగా అనుకుంటూ ఉంటారు. త‌ర‌చూ చేసే పూర్ణం బూరెల కంటే కింద చెప్పిన విధంగా చేసే పూర్ణం బూరెలు ఎన్ని గంట‌లైనా క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉంటాయి. రుచిగా, చ‌క్క‌గా పైన పిండి ప‌లుచ‌గా ఉండేలా ఈ పూర్ణం బూరెల‌ను ఎలా త‌యారు … Read more

Cucumber : భోజనంతోపాటు కీర‌దోస‌ను తింటున్నారా.. అయితే ఆగండి.. ముందు ఈ విష‌యాలను తెలుసుకోండి..

Cucumber : కీర‌దోస‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. కీర‌దోస‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు. అలాగే ఈ ఫైబ‌ర్ బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ ప‌డుతుంది. కొవ్వును క‌రిగిస్తుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. కీర‌దోస‌లో ఉండే పొటాషియం, మెగ్నిషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కీర‌దోస‌లో ఉండే … Read more

Prawns Masala Curry : రొయ్య‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా కూర‌.. ఎవ‌రైనా స‌రే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..

Prawns Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే స‌ముద్ర‌పు ఆహారంలో రొయ్య‌లు కూడా ఒక‌టి. రొయ్య‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఈ రొయ్య‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రొయ్య‌ల‌తో చేసే కూర‌లు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రొయ్య‌ల‌తో … Read more

Hair Fall Remedy : దీన్ని రాస్తే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.. ఊడిపోయిన వెంట్రుక‌లు మళ్లీ వస్తాయి..

Hair Fall Remedy : జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ఎదుర్కొంటున్నారు. జుట్టు కుదుళ్లు బ‌ల‌హీనంగా మార‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది. త‌ల‌పై ఉన్న చ‌ర్మం పొడిబార‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బల‌హీన‌ప‌డి జుట్టు రాల‌డం,బ‌ట్ట‌త‌ల‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాం. ఇంటి చిట్కాను ఉప‌యోగించి అలాగే కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా … Read more

Instant Punugulu : పునుగుల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Instant Punugulu : మ‌నం సాయంత్రం పూట అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో పునుగులు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు బ‌య‌ట బండ్ల మీద కూడా ల‌భిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీ పిండి ఉండాలే కానీ ఇన్ స్టాంట్ గా ఈ పునుగుల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా ఇడ్లీ పిండితో పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more