Akkalakarra : ఈ మొక్క ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా తెచ్చుకోండి.. దీని వేరు పొడి లాభాలు తెలిస్తే వెంటనే వాడుతారు..
Akkalakarra : మన చుట్టూ అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ అవి మనకు మేలు చేస్తాయని తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్కల్లో అక్కల కర్ర మొక్క కూడా ఒకటి. ఇది బంగారమంత విలువైన మొక్క. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అక్కల కర్ర మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే ఈ … Read more









