Fenugreek Seeds For Diabetes : మెంతుల‌ను రోజూ తీసుకుంటే షుగ‌ర్ త‌గ్గుతుందా..? సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో ఏం తేలింది..?

Fenugreek Seeds For Diabetes : షుగ‌ర్ వ‌చ్చిందా.. అయితే రోజూ ఉద‌యం,సాయంత్రం నాలుగు మెంతి గింజ‌ల‌ను నోట్లో వేసుకోండి. ఇక దాని గురించి ప‌ట్టించుకోకండి అనే స‌ల‌హాను షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు వినే ఉంటారు. అయితే అందులో ఎంత నిజం ఉందో అనే అనుమానంతో మెంతుల‌ను పూర్తిగా న‌మ్మ‌లేరు. అప్ప‌టికి మందులతో పాటు చాలా మంది మ‌ధుమేహులు మెంతుల‌ను కూడా నిత్యం సేవిస్తూ ఉంటారు. మెంతుల‌తో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు, ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా … Read more

Pomegranate Detox Juice : రోజూ ఉద‌యం ఈ జ్యూస్‌ను తాగండి.. శ‌రీరం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది.. ఎలాంటి రోగాలు రావు..

Pomegranate Detox Juice : నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. వాటిల్లో ఘ‌నాహారాలు, ద్ర‌వాహారాలు.. ఇలా అన్ని ర‌కాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క‌రు భిన్న‌మైన జీవ‌న‌శైలిని, ఆహార‌పు అల‌వాట్ల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలోనే వీట‌న్నింటి వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. సాధార‌ణంగా ఆరోగ్య‌వంతులు అయితే ఈ వ్య‌ర్థాలు అన్నీ వాటంత‌ట అవే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. కానీ ఏదైనా స‌మ‌స్య ఉంటే మాత్రం వ్య‌ర్థాలు స‌రిగ్గా బ‌య‌ట‌కు పోవు. ఎప్పుడైతే వ్య‌ర్థాలు … Read more

Black Cumin : రాత్రి వీటిని నీటిలో నాన‌బెట్టి.. మ‌రుస‌టి ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. షుగర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బులు రావు..

Black Cumin : షుగ‌ర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు వంటి వివిధ ర‌కాల‌ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతుంది. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని ఒక ఔష‌ధంతో త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ ఔష‌ధాన్ని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించే ఈ ఔష‌ధం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌కు వ‌చ్చే అనేక … Read more

Kalyana Rasam : త‌మిళ‌నాడు స్పెష‌ల్ క‌ల్యాణ ర‌సం.. ఎంతో రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Kalyana Rasam : మ‌నం అన్నంతో క‌లిపి తిన‌డానికి వివిధ రుచుల్లో ర‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. కొంద‌రికి ప్ర‌తిరోజూ భోజ‌నంలో తిన‌డానికి ఏదో ఒక ర‌సం ఉండాల్సిందే. ఈ ర‌సాన్ని మ‌నం ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎక్కువ‌గా త‌యారు చేసే క‌ళ్యాణ ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌ళ్యాణ ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Kidney Stones : ఈ ఆకుల‌ను ఇలా వాడితే.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి..

Kidney Stones : మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను, మ‌లినాలను, అధికంగా ఉండే మిన‌ర‌ల్స్ ను బ‌య‌ట‌కు పంపించే అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. అయితే త‌గిన‌న్ని నీళ్లు తాగ‌క‌పోవ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించలేవు. దీంతో ఈ మ‌లినాలన్ని మూత్ర‌పిండాల్లో చిన్న చిన్న ఉండలుగా పేరుకుపోతాయి. ఈ ఉండ‌లే గ‌ట్టిప‌డి మూత్ర‌పిండాల్లో రాళ్ల లాగా మార‌తాయి. మూత్ర‌పిండాల్లో రాళ్లు త‌యార‌య్యి మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందుల‌కు … Read more

Jonna Dosa Without Rice : బియ్యం లేకుండా జొన్న దోశ‌.. షుగ‌ర్ పేషెంట్ల‌కు మంచిది.. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు..

Jonna Dosa Without Rice : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నందరికి తెలుసు. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కీళ్ల నొప్పులు, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ జొన్న‌ల‌తో రోటి, సంగ‌టి, గ‌ట‌క వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న … Read more

White Teeth : దంతాల‌పై ఉండే గార‌ను తొల‌గించి తెల్ల‌గా మార్చే చిట్కా.. కొద్ది రోజులు పాటిస్తే చాలు..

White Teeth : మ‌న శ‌రీరంలో దంతాలు ఒక కూడా ఒక భాగ‌మే. దంతాల‌ను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. దంతాల‌ను నిర్లక్ష్యం చేస్తే అనేక ర‌కాల దంత సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో అత్యంత బాధాక‌ర‌మైన స‌మ‌స్య దంత స‌మ‌స్య‌. దంతాల వల్ల క‌లిగే నొప్పి వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. అలాగే మ‌న ముఖం అందంగా క‌నిపించ‌డంలో కూడా దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖం ఎంత అందంగా … Read more

Street Style Egg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే ఎగ్ నూడుల్స్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Street Style Egg Noodles : మ‌న‌కు బ‌య‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భిఒంచే వాటిల్లో నూడుల్స్ ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్ల‌లు కూడా వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఈ నూడుల్స్ లో కూడా మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. వాటిల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒక‌టి. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎగ్ నూడుల్స్ రుచిగా, … Read more

Amla Leaves : ఈ చెట్టు ఆకుల వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఎక్క‌డ కనిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..

Amla Leaves : ఉసిరి చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన మొక్క‌ల‌ల్లో ఉసిరి చెట్టు ఒక‌టి. ఈ ఉసిరి కాయ‌ల‌ను ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు చిన్న‌గా ఆకుప‌చ్చ రంగులో ఉంటాయి. ఉసిరి చెట్టు హిందూ సాంప్ర‌దాయంలో ఎంతో విశిష్ట‌త ఉంది. ఉసిరి చెట్టుకు కూడా ప్ర‌త్యేక‌మైన పూజ‌లు నిర్వ‌హిస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజ‌నాలు కూడా … Read more

Lapsi : ఎర్ర గోధుమ ర‌వ్వ‌తో చేసే స్వీట్‌.. చాలా రుచిగా ఉంటుంది.. ఎవ‌రైనా చేసుకోవ‌చ్చు..

Lapsi : మ‌నం గోధుమ ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో లాప్సి కూడా ఒక‌టి. దీనిని మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర ప్ర‌దేశం, గుజ‌రాత్ వంటి రాష్రాల్లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. దీనిని దేవుడికి నైవేధ్యంగా కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉండే ఈ లాప్సీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. లాప్సి త‌యారీకి కావ‌ల్సిన … Read more