Badusha : స్వీట్ షాపుల్లో ల‌భించే టేస్ట్‌తో.. బాదుషాలను ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..

Badusha : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో బాదుషా ఒక‌టి. బాదుషాను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఇష్టంగా తినే తీపి ప‌దార్థాల్లో బాదుషా ఒక‌టి. చాలా మంది బాదుషాను ఇంట్లో త‌యారు చేసుకోలేమ‌ని భావిస్తారు. కానీ స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా రుచిగా మెత్త‌గా ఉండే ఈ బాదుషాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ బాదుషాల‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి … Read more

Swelling Remedies : కాళ్లు, చేతులు, ముఖంలో వాపుల‌ను మాయం చేసే గింజ‌లు.. రోజూ ఉద‌యం ఇలా తీసుకోవాలి..

Swelling Remedies : మ‌న శ‌రీరంలో చేతులు, కాళ్లు, ముఖం అప్పుడ‌ప్పుడూ వాపుకు గురి అవుతూ ఉంటుంది. చాలా మంది ఇలా వాపులు క‌నిపించ‌గానే కంగారు ప‌డి పోతుంటారు. శ‌రీరంలో ఇలా వాపులు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌న శ‌రీరంలో సోడియం ఎక్కువైన‌ప్పుడు శ‌రీరంలో వాపులు జ‌రుగుతుంది. ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వంటి కార‌ణాల చేత శ‌రీరంలో సోడియం శాతం ఎక్కువ‌వుతుంది. సోడియం మోతాదు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో వాపులు, నొప్పులు … Read more

Vankaya Masala Curry : వంట‌రాని వారు కూడా వంకాయ మ‌సాలా క‌ర్రీని ఇలా సుల‌భంగా చేసేయ‌వ‌చ్చు..!

Vankaya Masala Curry : వంకాయ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే ఎటువంటి కూరైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఫంక్ష‌న్స్ లో చేసే విధంగా వంకాయ మ‌సాలా కూర‌ను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Pregnancy Symptoms : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల్లో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Pregnancy Symptoms : మాతృత్వం అనేది మ‌హిళ‌ల‌కు ల‌భించిన గొప్ప వ‌రం అనే చెప్ప‌వ‌చ్చు. ఒక బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన మ‌హిళ.. స్త్రీగా ప‌రిపూర్ణ‌త్వం సాధిస్తుంద‌ని చెబుతుంటారు. అయితే ఆ మాట ప‌క్క‌న పెడితే.. పిల్ల‌ల కోసం దంప‌తులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ కొంద‌రు దంప‌తుల‌కు మాత్రం అది క‌ల‌గానే మిగిలిపోతుంది. అయితే మొద‌టి సారి త‌ల్లి అయిన మ‌హిళ‌కు ఎంతో సంతోషంగా ఉంటుంది. చిన్న పాప లేదా బాబు త‌మ కుటుంబంలోకి ఎప్పుడు వ‌స్తారా.. … Read more

Millets : ఈ 3 ధాన్యాల‌ను రోజూ తింటే.. 100 ఏళ్లు జీవిస్తారు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Millets : ప్ర‌స్తుత కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో పోష‌కాహార లోప‌మ‌నే నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు ర‌కాల ధాన్యాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఈ ధాన్యాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి మేలు ధాన్యాల్లో ముందు వ‌రుస‌లో ఉండేవి జొన్న‌లు. మ‌న శ‌రీరానికి … Read more

Pappu Charu : ప‌ప్పు చారును ఎవ‌రైనా స‌రే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Pappu Charu : మ‌నం అప్పుడ‌ప్పుడూ ప‌ప్పుచారును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కొంద‌రికి రోజూ ప‌ప్పుచారు ఉండాల్సిందే. ప‌ప్పుచారును రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వెజ్, నాన్ వెజ్ వేపుడు కూర‌ల‌ను ప‌ప్పుచారుతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పుచారును తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ప్పుచారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కందిప‌ప్పు – … Read more

Fish Biryani : చేప‌లతో ఫిష్ బిర్యానీ త‌యారీ ఇలా.. ప‌క్కా కొల‌త‌లతో చేస్తే రుచి అదిరిపోతుంది..

Fish Biryani : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఏం తిందామా.. అని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు వివిధ ర‌కాల నాన్ వెజ్ ఆహారాల‌ను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే నాన్‌వెజ్ ఆహారాల్లో మ‌నం దేంతోనైనా స‌రే బిర్యానీని చేసుకోవ‌చ్చు. స‌హ‌జంగా చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌తో బిర్యానీ చేస్తారు. కానీ చేప‌ల‌తో బిర్యానీ చేయ‌రు. కాస్త శ్ర‌మించాలే కానీ.. చేప‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బిర్యానీని చాలా … Read more

Hair Growth Drink : ఈ డ్రింక్‌ను 10 రోజుల పాటు తాగి చూడండి.. జుట్టు రాల‌దు, తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Hair Growth Drink : వంట‌ల త‌యారీలో క‌రివేపాకును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంది. కానీ చాలా మంది కూర‌ల్లో ఈ వేసే ఈ క‌రివేపాకును ఏరేస్తూ ఉంటారు. కానీ క‌రివేపాకులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌తో పాటు ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. క‌రివేపాకులో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. క‌రివేపాకును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్, … Read more

Immunity : రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు..

Immunity : ప్ర‌స్తుత కాలంలో అనేక ర‌కాల వైర‌స్ లు మ‌న మీద దాడి చేస్తాయి. ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఇలా ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం. మ‌న శ‌రీరంలో ఉండే వైర‌స్ లు, బ్యాక్టీరియాలు, మ‌లిన ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోవాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. మ‌న … Read more

Gongura Pickle Recipe : గోంగూర ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే.. సూప‌ర్‌గా ఉంటుంది..

Gongura Pickle Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. గోంగూర‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ గోంగూర‌తో చాలా మంది ప‌ప్పును, ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు. గోంగూర‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిర‌ప‌కాయ‌ల‌ను వేసి గోంగూర‌తో రుచిగా ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more