Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు తిన‌వ‌చ్చా.. బాదం, జీడిప‌ప్పు, కిస్మిస్‌, ఖర్జూరాల‌ను తిన‌కూడ‌దా..?

Diabetes : షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ఈ షుగ‌ర్ వ్యాధి స‌ర్వ‌సాధార‌ణ అనారోగ్య స‌మ‌స్య‌గా మారింద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధికి సంబంధించిన మందుల‌ను వాడుతూ చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని, ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ ఉండే షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది. అయితే చాలా మంది షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు అనేక … Read more

Bagara Rice Aloo Curry : బ‌గారా అన్నంలోకి ఆలు కూర‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోవాలంతే..!

Bagara Rice Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌తో చేసే ప్ర‌తికూర కూడా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీలోకి, పులావ్ లోకి, బ‌గారా అన్నంలోకి ర‌క‌ర‌కాలుగా బంగాళాదుంప‌ల‌తో వంట‌లు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ బంగాళాదుంప‌ల‌తో బ‌గారా అన్నంలోకి రుచిగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ బ‌గారా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఉడికించిన … Read more

Apples : ఒక్కో యాపిల్లో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయి.. యాపిల్ పండ్ల‌ను ఫ్రిజ్‌లోనే ఎందుకు పెట్టాలి.. ఇంకా ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు..

Apples : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో యాపిల్స్ ఒక‌టి. చ‌లికాలంలో ఇవి మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి. అన్ని కాలాల్లోనూ యాపిల్స్ మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. కానీ చ‌లికాలంలో దిగుబ‌డి అధికంగా వ‌స్తుంది. క‌నుక ఈ సీజ‌న్ లోనే ఇవి రేటు త‌క్కువ‌గా ఉంటాయి. అయితే సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా యాపిల్స్‌ను రోజూ తినాలి. రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదంటూ చెబుతుంటారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి … Read more

Back Pain : న‌డుము నొప్పి ఉందా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..

Back Pain : న‌డుము నొప్పి.. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ఎప్పుడోక‌ప్పుడో ప‌డే ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌ని వారు చాలా త‌క్కువ‌గానే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సు పెరిగిన వారిలో క‌నిపించే ఈ న‌డుము నొప్పి నేటి త‌రుణంలో యుక్త వ‌య‌సులోని వారిలో కూడా క‌న‌బ‌డుతుంది. స్త్రీ, పురుషులిద్ద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డిన‌ప్ప‌టికి స్త్రీలు ఈ స‌మ‌స్య … Read more

Usirikaya Nilva Pachadi : ఉసిరికాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టారంటే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Usirikaya Nilva Pachadi : కాలానుగుణంగా ల‌భించే వాటిల్లో ఉసిరికాయ‌లు కూడా ఒక‌టి. చ‌లికాలంలో ఇవి ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతాయి. ఉసిరికాయ‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఈ ఉసిరికాయ‌ల‌ను పులుపు రుచి కొర‌కు వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు వీటితో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉసిరికాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు అలాగే మొద‌టిసారిగా త‌యారు చేసే వారు కూడా సుల‌భంగా ఈ … Read more

Cashews Benefits : రోజూ గుప్పెడు అవ‌స‌రం లేదు.. 4 జీడిప‌ప్పులు తిన్నా చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..

Cashews Benefits : ప్ర‌స్తుత కాలంలో వ్యాధి నివార‌ణ‌కే కాదు.. శ‌రీర పోష‌ణ‌కు కూడా చాలా మంది మాత్ర‌ల మీదనే ఆధార ప‌డుతున్నారు. నిజానికి మ‌నం తీసుకునే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ ద్వారానే వ్యాధిని నివారించుకోవ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అలాంటి ఆహార ప‌దార్థాల్లో జీడిప‌ప్పు ఒక‌టి. జీడిప‌ప్పులో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చాలా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. మాంసం కంటే కూడా ఎక్కువ ప్రోటీన్లు జీడిప‌ప్పులో ఉంటాయి. జీడిప‌ప్పును … Read more

Karam Boondi Recipe : స్వీట్ షాపుల్లో ల‌భించే కారం బూందీని ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Karam Boondi Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో కార‌బూందీ కూడా ఒక‌టి. కార బూందీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొనుగోలు చేసి మ‌రీ ఈ బూందీని తింటుంటారు. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా చ‌క్క‌గా ఉండే ఈ బూందీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొన్నిచిట్కాల‌ను పాటిస్తూ చేయ‌డం వ‌ల్ల కార‌బూందీ చ‌క్క‌గా వ‌స్తుంది. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే కార‌బూందీని ఎలా … Read more

Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు

Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు.. మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఉన్న‌ట్టుండి జుట్టు రాలిపోయి ఆ ప్రాంతంలో చ‌ర్మం బ‌య‌ట‌కు క‌న‌బ‌డుతుంది. ఇది అల‌ర్జీ వ‌ల్ల వ‌స్తుంద‌ని వైద్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అల‌ర్జీ త‌గ్గ‌గానే మ‌ళ్లీ తిరిగి వెంట్రుక‌లు వ‌స్తాయి. దీన్నే పేరుకొరుకుడు అంటారు. దీనిని వైద్య ప‌రిభాషలో అలోపేషియా ఏరిమెటా అయితే చాలా మంది పేనుకొరుకుడు కార‌ణంగా బ‌ట్ట‌త‌ల మాదిరి అవుతుందేమో అని అపోహ‌ప‌డుతుంటారు. త‌ల‌పై గుండ్ర‌ని … Read more

Bellam Semiya Payasam : బెల్లం వేసి సేమియా పాయ‌సాన్ని ఇలా చేయండి.. చుక్క కూడా మిగల్చ‌కుండా మొత్తం తాగేస్తారు..

Bellam Semiya Payasam : మ‌నం అప్పుడ‌ప్పుడూ సేమియాతో పాయాసాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది.ఈ పాయ‌సాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. అయితే ఈ సేమియా పాయ‌సాన్ని త‌యారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా బెల్లంతో కూడా మ‌నం ఈ పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లం తో చేసే సేమియా పాయ‌సం … Read more

Ravi Chettu Benefits : రావి చెట్టుతో ఎన్ని అద్భుత‌మైన ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Ravi Chettu Benefits : చెట్ల‌ను పూజించే సంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త దేశంలో ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌నం పూజించే ర‌క‌ర‌క‌రాల చెట్ల‌ల్లో రావి చెట్టు కూడా ఒక‌టి. రావి చెట్టుకు హిందూ సాంప్ర‌దాయంలో ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీని శాస్త్రీయ నామం ఫైక‌స్ రెలిజియోసా. హిందీలో రావి చెట్టును పీప‌ల్ అని పిలుస్తారు. రావి చెట్టు ఎంతో ప‌విత్ర‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంది. ఆయుర్వేదంలో క‌డా రావి చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు. … Read more