Dosa Avakaya Nilva Pachadi : దోస ఆవకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే అన్నంతో భలే రుచిగా ఉంటుంది..
Dosa Avakaya Nilva Pachadi : దోసకాయలతో మనం రకరకాల వంటలను, పచ్చళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోసకాయలల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దోసకాయలతో కూరలే కాకుండా నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. దోసకాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు అలాగే మొదటిసారిగా చేసే వారు కూడా ఈ … Read more









