Hotel Style Biryani Gravy : ఏ బిర్యానీ వండినా స‌రే.. గ్రేవీ ఇలా చేసుకుని తిన‌వ‌చ్చు.. టేస్టీగా ఉంటుంది..

Hotel Style Biryani Gravy : మ‌నం ఇంట్లో అప్పుడ‌ప్పుడు చికెన్ బిర్యానీ, మ‌ట‌న్ బిర్యానీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది కేవ‌లం బిర్యానీనే త‌యారు చేస్తూ ఉంటారు. దానిని తిన‌డానికి గ్రేవి ఎక్కువ‌గా త‌యారు చేయ‌రు. కానీ బిర్యానీని నేరుగా తిన‌డానికి బదులుగా బిర్యానీ గ్రేవితో క‌లిపి తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీ గ్రేవిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Feet Whitening Remedy : ఇలా చేస్తే మీ పాదాల‌పై ఉండే మురికి మొత్తం పోతుంది.. తెల్ల‌గా, అందంగా మారుతాయి..

Feet Whitening Remedy : మ‌న‌లో కొంద‌రికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి పాదాలు న‌ల్ల‌గా ఉంటాయి. పాదాలు త్వ‌ర‌గా న‌ల్ల‌గా అవుతాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, పాదాల‌పై దుమ్ము ధూళి చేర‌డం, చ‌ర్మం పై మృత క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పాదాలు న‌ల్ల‌గా మారుతాయి. దీంతో ముఖం ఒక‌లాగా పాదాలు ఒక‌లాగా క‌నిపిస్తాయి. చాలా మంది ముఖం మీద చూపించిన శ్ర‌ద్ధ‌ను పాదాల‌పై చూపించ‌రు. స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వల్ల కూడా పాదాలు న‌ల్ల‌గా … Read more

Jeera Rice Recipe : జీరా రైస్‌ను ఇలా 10 నిమిషాల్లోనే చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Jeera Rice Recipe : మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. దీనిని మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉప‌యోగిస్తూ ఉంటాం. జీల‌క‌ర్ర‌లో ఎన్నో ఔష‌ధ గుణాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. జీల‌క‌ర్ర‌లో యాంటీ క్యాన్స‌ర్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. షుగ‌ర్ ను నియంత్రించడంలో, బ‌రువు తగ్గ‌డంలో జీల‌క‌ర్ర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జీల‌క‌ర్ర‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని … Read more

Gasagasalu Milk : ఉద‌యాన్నే పాల‌లో దీన్ని మ‌రిగించి తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, కీళ్ల నొప్పులు ఉండ‌వు..

Gasagasalu Milk : పాల‌ల్లో 3 రోజుల పాటు ఇది క‌లుపుకుని తాగితే చాలు వృద్ధాప్యం మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. శ‌రీరంలో నీర‌సం, నిస్స‌త్తువ, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. అంతేకాకుండా భ‌విష్య‌త్తులో డ‌యాబెటిస్ స‌మ‌స్య రాకుండా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది. అదేవిధంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. దీనిని తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా మారుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Shanagala Kura Recipe : పూరీ లేదా చ‌పాతీ.. వేటిలోకి అయినా స‌రే శ‌న‌గ‌ల కూర‌ను ఇలా చేస్తే.. వాహ్వా.. అంటారు..

Shanagala Kura Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు ధాన్యాల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా ఉడికించి లేదా నాన‌బెట్టి తీసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ శ‌న‌గ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ల‌తో రుచిక‌రంగా కూర‌ను ఎలా … Read more

Kanuga Chettu Benefits : మొటిమలు, గజ్జి, తామర, దురద.. ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు అయినా స‌రే ఈ చెట్టుతో న‌యం చేసుకోవ‌చ్చు..

Kanuga Chettu Benefits : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. మ‌న దేశంలో ఎన్నో ఏళ్లుగా ఈ మొక్క‌ల‌ను ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఇలా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల్లో కానుగ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు తెలియ‌ని వారుండ‌రనే చెప్ప‌వ‌చ్చు. వేప చెట్టు లాగా కానుగ కూడా ప‌ర్య‌వ‌ర‌ణాన్ని శుద్ధి చేయ‌డంలోనూ, పంట‌లకు ప‌ట్టిన చీడ‌పీడ‌ల‌ను న‌శింప‌జేయ‌డంలోనూ, శ‌రీరాన్ని అంటు వ్యాధుల నుండి అనారోగ్య స‌మ‌స్య‌ల … Read more

Dondakaya Masala Kura : దొండ‌కాయ మసాలా కూర‌ను ఇలా చేసి తింటే.. బగారా అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Dondakaya Masala Kura : దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు ఎంతో రుచిగా ఉన్న‌ప్ప‌టికి చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా లొట్ట‌లేసుకుంటూ తినేలా వీటితో మ‌నం మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీక కావ‌ల్సన ప‌దార్థాలు … Read more

Coconut Water For Diabetics : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు కొబ్బ‌రినీళ్ల‌ను తాగ‌వ‌చ్చా..? తాగితే ఏమ‌వుతుంది..?

Coconut Water For Diabetics : కొబ్బ‌రి నీళ్లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొద్దిగా నీర‌సంగా ఉంటే చాలు కొబ్బ‌రి నీళ్లు తాగుతూ ఉంటాం. అలాగే జ్వ‌రం, విరోచ‌నాల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు, శ‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు కూడా మ‌నం కొబ్బ‌రి నీళ్ల‌ను తాగుతూ ఉంటాం. వైద్యులు కూడా కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌మ‌ని సూచిస్తూ ఉంటారు. ఇలా ఏ జ‌బ్బుకైనా స‌ర్వ‌రోగ నివారిణిగా పేరొందిన ఏకైక‌ పానీయం కొబ్బ‌రి నీళ్లు. వీటిని మ‌నం త‌ర‌చూ తాగుతూనే … Read more

Beerakaya Pachadi : బీర‌కాయ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..

Beerakaya Pachadi : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నం కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటాం. మ‌న ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ప ఫైబ‌ర్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో కూర‌ల‌నే కాకుండా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. … Read more

Constipation Home Remedy : రాత్రి పూట ఒక టీస్పూన్ దీన్ని వాడితే.. మ‌ల‌బ‌ద్ద‌కం మ‌టుమాయం..

Constipation Home Remedy : నేటి ఆధునిక స‌మాజంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, జంక్ ఫుడ్ కు అల‌వాటు ప‌డి పీచు ప‌దార్థాలు త‌క్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, నీటిని త‌క్క‌వ‌గా తాగ‌డం వంటి అనేక కార‌ణాల చేత ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌ల్ల గ్యాస్, అసిడిటి, … Read more