Fish Curry : చేప‌ల పులుసును ఇలా చేస్తే.. చిక్క‌గా వ‌స్తుంది.. రుచి చాలా బాగుంటుంది..

Fish Curry : చేపల‌ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి మేలు చేసే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. చేప‌లను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. చాలా మంది చేప‌ల‌ను ఇష్టంగా తింటారు. చేప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చేప‌ల పులుసు ఒక‌టి. చ‌క్క‌గా వండాలే కానీ చేప‌ల పులుసును లొట్ట లేసుకుంటూ తింటారు. రుచిగా, సుల‌భంగా … Read more

High BP Home Remedies : హైబీపీని క్ష‌ణాల్లో త‌గ్గించి మ‌ళ్లీ రాకుండా చేసే అద్భుత‌మైన చిట్కాలు..!

High BP Home Remedies : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు దీని బారిన ప‌డుతున్నార‌ని గ‌ణంకాలు తెలియ‌జేస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. 2030 నాటికి పాతిక కోట్లమంది భార‌తీయులు అధిక రక్త‌పోటు బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం … Read more

Nimmakaya Nilva Pachadi : క‌చ్చితమైన కొల‌త‌ల‌తో నిమ్మ‌కాయ నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. చాలా కాలం పాటు అలాగే ఉంటుంది..

Nimmakaya Nilva Pachadi : నిమ్మ‌కాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. నిమ్మ‌కాయ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. నిమ్మ‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. నిమ్మ‌ర‌సాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు సమ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపీ ని నియంత్రించ‌డంలో నిమ్మ‌ర‌సం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ నిమ్మ‌కాయ‌ల‌తో మ‌నం నిమ్మ‌కాయ పులిహోర, నిమ్మ‌కాయ ప‌చ్చ‌డి వంటి వాటిని కూడా తయారు చేస్తూ … Read more

Thati Kallu Benefits : తాటిక‌ల్లును తాగ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Thati Kallu Benefits : మ‌న‌లో చాలా మంది తాటి క‌ల్లును సేవిస్తూ ఉంటారు. ఈ క‌ల్లును ప్ర‌తిరోజూ తాగే వారు కూడా ఉన్నారు. కానీ తాటి క‌ల్లు తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. చెట్టు నుండి అప్పుడే తీసిన స్వ‌చ్ఛ‌మైన తాటి క‌ల్లులో మ‌న శ‌రీరానికి మేలు చేసే 18 ర‌కాల సూక్ష్మ క్రిములు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు తెలియ‌జేస్తున్నారు. తాటి క‌ల్లులో ఔష‌ధ గుణాలు … Read more

Ragi Vadiyalu : రాగుల‌తో వ‌డియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు.. భోజ‌నంలో అంచుకు పెట్టి తింటే మ‌జాగా ఉంటాయి..

Ragi Vadiyalu : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి చిరుధాన్యాల్లో ఒకటి. మ‌న‌కు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రాగులు మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. క‌నుక వీటితో జావ‌ను త‌యారు చేసి వేస‌విలో తాగుతుంటారు. అయితే వాస్త‌వానికి రాగుల‌ను కాలాల‌తో సంబంధం లేకుండా రోజూ తీసుకోవ‌చ్చు. ఇవి మ‌న‌కు అన్ని కాలాల్లోనూ మేలు చేస్తాయి. … Read more

Palakova Recipe : కేవ‌లం రెండే పదార్థాల‌తో రుచిక‌ర‌మైన పాల‌కోవాను ఇలా చేయండి.. మొత్తం తినేస్తారు..

Palakova Recipe : పాల‌తో చేసుకోద‌గిన తీపి ప‌దార్థాల్లో పాల‌కోవా ఒక‌టి. పాల‌కోవా ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ షాపుల్లో ఈ పాల‌కోవా మ‌న‌కు ఎక్క‌వ‌గా దొరుకుతూ ఉంటుంది. అచ్చం షాపుల్లో ల‌భించే విధంగా ఉండే ఈ పాల‌కోవాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా సుల‌భంగా పాల‌కోవాను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాల‌కోవా త‌యారీకి కావ‌ల్సిన … Read more

Coriander Seeds For Thyroid : ఈ గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే.. థైరాయిడ్ స‌మ‌స్య‌కు బై బై చెప్ప‌వ‌చ్చు..

Coriander Seeds For Thyroid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌నం తీసుకునే ఆహారం, మ‌న జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే జ‌న్యు ప‌రంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌న శ‌రీరంలో గొంతు ద‌గ్గ‌ర సీతాకోక‌చిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి విడుద‌ల చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ లో వ‌చ్చే హెచ్చు … Read more

Veg Kurma Recipe : వెజ్ కుర్మా ఇలా చేసి ప‌రాటాలు లేదా చ‌పాతీల్లో తినండి.. రుచి అదిరిపోతుంది..

Veg Kurma Recipe : వెజ్ కుర్మా.. ఈ కూర‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూ ఉంటాం. చ‌పాతీ, ప‌రోటా వంటి వాటిని తిన‌డానికి ఈ కూర చ‌క్క‌గా ఉంటుంది. ఈ కూర త‌యారీలో వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగిస్తాము క‌నుక ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ వెజ్ కుర్మా కూర‌ను అంద‌రూ ఇష్ట‌ప‌డేలా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ కుర్మా త‌యారీకి … Read more

Liver Detox : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసే డ్రింక్‌.. రోజూ ఈ స‌మ‌యంలో తీసుకోవాలి..

Liver Detox : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. శ‌రీరంలో కీల‌క‌మైన విధులన్నింటిని కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. మందుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌, మ‌ద్య‌పానం వ‌ల్ల శ‌రీరంలో చేరే విషాల‌ను కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తిన‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ద‌గ్గు, జ‌లుబు వంటి చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చాలా … Read more

Instant Ragi Dosa : దోశలు తినాల‌ని ఉందా.. రాగి దోశ‌లను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోవ‌చ్చు..

Instant Ragi Dosa : చిరు ధాన్యాలైన రాగుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో రాగులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగి … Read more