Ghee : అసలు నెయ్యిని ఎలా తయారు చేయాలి.. తయారు చేసే విధానం.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది..
Ghee : పాలతో తయారు చేసే పదార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. నెయ్యితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వివిధ కూరల తయారీలో కూడా ఈ నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటాం. రోటి పచ్చళ్లతో అలాగే ఆవకాయ వంటి ఊరగాయలను నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు చేరి అధిక బరువు బారిన పడతారని చాలా మంది దీనిని తీసుకోవడమే … Read more









