Rice Storage : ఈ చిట్కాలను పాటిస్తే.. బియ్యం ఎక్కువ రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటాయి..
Rice Storage : అన్నం మనకు ఎననో ఏళ్లుగా ప్రధాన ఆహారంగా ఉంటూ వస్తుంది. బియ్యాన్ని ఉడికించి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని చాలా మంది నిత్యవసర సరుకులతో పాటు కొనుకోలు చేస్తారు. కొందరు ఆరు నెలలకు, సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే పాత బియ్యం, కొత్త బియ్యం అనే తేడా లేకుండా బియ్యానికి పురుగు పట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి … Read more









