Virigi Chettu Benefits : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్నో లాభాలు ఉంటాయి.. ముఖ్యంగా పురుషుల‌కు..

Virigi Chettu Benefits : విరిగి చెట్టు.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని విరిగి పండ్ల చెట్టు, న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర కాయ‌లు, బంక కాయ‌లు, న‌క్కెర కాయ‌లు ఇలా వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం కార్డియా డైకోట‌మా. ఈ చెట్టు దాదాపు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు విశాలంగా కొమ్మలు అన్ని … Read more

Badam Milk : బాదం పాల‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..

Badam Milk : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. బాదం ప‌ప్పుతో చేసే బాదం పాల గురించి మ‌నకు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ బాదం … Read more

Throat Infection : గొంతులో ఇన్ఫెక్ష‌న్‌, మంట‌, దుర‌ద‌.. అన్నింటికీ చెక్ పెట్టే.. అద్భుత‌మైన చిట్కా..!

Throat Infection : చ‌లికాలంలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు గ‌ర‌గ‌ర‌, గొంతులో ఇన్ఫెక్ష‌న్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. అన్నీ కాలాల్లో ఈ స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికి చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. గొంతు నొప్పి కార‌ణంగా మ‌నం ఆహారాన్ని కూడా తీసుకోలేక‌పోతుంటాం. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. బ్యాక్టీరియా, వైర‌స్ ల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా మ‌నం ఈ స‌మ‌స్య బారిన … Read more

Egg Dosa Recipe : ఎగ్ దోశ‌ను ఇలా చేస్తే చ‌క్క‌ని రుచితో త‌యార‌వుతుంది.. ఎంతో ఇష్టంగా తింటారు..

Egg Dosa Recipe : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అప్పుడ‌ప్పుడు దోశ‌ల‌ను కూడా తింటుంటారు. వీటిల్లో అనేక ర‌కాల దోశ‌లు ఉంటాయి. మ‌సాలా దోశ‌, ఉల్లి దోశ‌.. ఇలా భిన్న ర‌కాల దోశ‌ల‌ను ఎవ‌రైనా స‌రే త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా తింటుంటారు. అయితే ఎగ్ దోశ‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు. నాన్ వెజ్ ప్రియులు ఎగ్ దోశ‌ల‌ను ఒక ప‌ట్టుప‌డ‌తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింక‌లు, దోమ‌లు, ఈగ‌ల‌ను త‌రిమేయండిలా..!

Cockroaches : మ‌నం ఎంత శుభ్రం చేసిన‌ప్ప‌టికి ఈగలు, దోమ‌లు, బొద్దింక‌లు వంటి కీట‌కాలు ఇంట్లోకి వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి కీట‌కాలు వాలిన ప‌దార్థాల‌ను తింటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి ఈ కీట‌కాలు మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ కీట‌కాల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం అనేక ర‌కాల ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని వాడ‌డం వల్ల ఫ‌లితం ఉన్న‌ప్ప‌టికి వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం … Read more

Diabetes : షుగ‌ర్ వ‌చ్చిందా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Diabetes : షుగ‌ర్ వ్యాధి.. ప్ర‌స్తుతం మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఒకసారి ఈ వ్యాధి బారిన ప‌డితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగ‌ర్ వ్యాధిన ప‌డిన వారు దాని గురించి అవ‌గాహాన పెంచుకుని స‌రైన నియ‌మాల‌ను పాటిస్తూ ఉంటే అది నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ షుగ‌ర్ వ్యాధిని ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసిన అది ప్రాణాల‌కే ముప్పుగా వాటిల్లుతుంది. అయితే షుగ‌ర్ … Read more

Pala Purilu : సంప్ర‌దాయ వంట‌కం.. పాల పూరీలు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Pala Purilu : పాల పూరీలు.. క‌నుమ‌రుగ‌వుతున్న వంట‌కాల్లో ఇది ఒక‌టి. పాల పూరీలు అనే ఈ వంట‌కం గురించి ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. వీటి రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఇవి ఉంటాయి. చ‌క్క‌టి రుచి క‌లిగి ఉండే ఈ పాల పూరీల‌ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. క‌మ్మ‌టి రుచిని … Read more

Ginger For Cough : ద‌గ్గుని వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే అల్లంతో ఇలా చేయండి..!

Ginger For Cough : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతుంటారు. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల ఈ ద‌గ్గు వ‌స్తుంది. ద‌గ్గు శ‌రీరంలో ఉండే అల‌ర్జీల‌ను సూచిస్తుంది. ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తుల‌కు ఈ ఇన్ఫెక్ష‌న్ సోకుతుంది. ద‌గ్గు అంటు వ్యాధి కూడా. ద‌గ్గు కార‌ణంగా ఎన్నో ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటాం. మ‌న‌తో పాటు ఇత‌రుల‌కు కూడా ఈ ద‌గ్గు ఇబ్బందిని క‌లిగిస్తుంది. ఈ ద‌గ్గు … Read more

Doodh Peda Recipe : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే.. దూద్ పేడా.. ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Doodh Peda Recipe : పాల‌తో చేసే తీపి వంట‌కాల్లో దూద్ పేడా కూడా ఒక‌టి. స్వీట్ షాపుల్లో ఇది మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతుంది. దూద్ పేడా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా, మెత్త‌గా ఉంటుంది. ఈ దూద్ పేడాను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు కానీ దీనిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అంద‌రికి వీలు కాక‌పోవ‌చ్చు కూడా. కానీ అదే రుచితో అప్ప‌టిక‌ప్ప‌డు ఇన్ స్టాంట్ గా కూడా మ‌నం దూద్ పేడాను … Read more

Goru Chuttu : గోరు చుట్టు స‌మ‌స్య‌ను న‌యం చేసే.. అద్భుత‌మైన చిట్కాలు..

Goru Chuttu : మ‌న వేళ్ల‌కు అంద‌మే కాదు ర‌క్ష‌ణ కూడా మ‌న గోర్లే. గోర్ల‌ను సంర‌క్షించుకోవ‌డం కూడా చాలా అవ‌స‌రం. లేదంటే గోరు చుట్టు స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంది. గోరు చుట్టు స‌మ‌స్య కార‌ణంగా వ‌చ్చే నొప్పి, బాధ వ‌ర్ణ‌నాతీతం అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య ప్ర‌మాద‌క‌రం కాన‌ప్ప‌టికి ప్రాణం తీసేంత నొప్పిని మాత్రం క‌లిగిస్తుంది. కొన్ని ర‌కాల చిట్కాల ద్వారా మ‌నం గోరు చుట్టు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. గోరు చుట్టు స‌మ‌స్య … Read more