Red Chilli Chicken Fried Rice : చికెన్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేస్తే.. ఇక ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ వైపు చూడ‌రు..

Red Chilli Chicken Fried Rice : ఈమ‌ధ్య కాలంలో మ‌న‌కు ఎక్క‌డ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు పెరిగిపోయాయి. వీధికో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ వెలుస్తోంది. దీంతో మ‌న‌కు చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ వంట‌కాలు కూత‌వేటు దూరంలోనే అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫాస్ట్ ఫుడ్ మాత్ర‌మే కాదు.. ఏ ఆహారాల‌ను అయినా స‌రే బ‌య‌ట తింటే.. అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే అవుతుంది. క‌నుక వాటిని ఇంట్లోనే చేసుకోవాలి. ఇక బ‌య‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే చికెన్ … Read more

Sponge Dosa Recipe : ప‌ప్పును నాన‌బెట్టాల్సిన ప‌నిలేకుండా.. అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..

Sponge Dosa Recipe : మ‌నం ఉద‌యం అల్పాహారంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటూ ఉంటాం. వాటిలో దోశ ఒక‌టి. ఈ దోశ‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మ‌న రుచికి త‌గిన‌ట్టు మం ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ దోశ పిండిని మ‌నం ఒక రోజూ ముందే త‌యారు చేసి పెట్టుకోవాలి. అప్పుడే దోశ‌లు రుచిగా ఉంటాయి. అయితే దోశ పిండిని త‌యారు చేసే స‌మ‌యం ఒక్కోసారి … Read more

Vitamins For Hair : జుట్టు స‌మ‌స్య‌లకు ఏయే విట‌మిన్లు అవ‌స‌రం అవుతాయో తెలుసా..?

Vitamins For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. చుండ్రు, జుట్టు రాల‌డం, శిరోజాలు బ‌ల‌హీనంగా మారి చిట్లిపోవ‌డం, జుట్టు తెల్ల‌గా మార‌డం.. వంటి అనేక జుట్టు స‌మ‌స్య‌లు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే జుట్టు స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘ‌కాలికంగా అనారోగ్యాల‌కు మందుల‌ను వాడ‌డం, వంశ పారంప‌ర్య‌త‌, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. … Read more

Black Chana Sprouts : భోజ‌నానికి ముందు వీటిని తినండి.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.. జ‌న్మ‌లో రాదు..

Black Chana Sprouts : మ‌న‌ల్ని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ స‌రైన ఆహార నియ‌మాలు, క్ర‌మం తప్ప‌ని వ్యాయామం, మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటే నియంత్ర‌ణ సాధ్య‌మ‌ని చెబుతున్నారు నిపుణులు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి మ‌న భ‌యాలు మ‌న‌కు ఉండ‌నే ఉంటాయి. అయితే ఈ షుగ‌ర్ వ్యాధిని శ‌న‌గ‌ల ద్వారా … Read more

Crispy Mushroom Pakora Recipe : పుట్ట‌గొడుగుల‌తో క‌ర‌క‌ర‌లాడే ప‌కోడీల‌ను ఇలా చేయొచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Crispy Mushroom Pakora Recipe : పుట్ట గొడుగుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి మార్కెట్ లో అన్ని కాలాల్లోనూ మ‌న‌కు విరివిరిగా ల‌భ్య‌మ‌వుతున్నాయి. పుట్ట గొడుగుల్లో ఉండే పోష‌కాలు అన్నీ ఇన్నీ కావు. పుట్ట గొడుగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో కూర‌ల‌నే కాకుండా ప‌కోడి వంటి చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. పుట్ట గొడుగుల‌తో చేసే ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని … Read more

Waist Fat Drink : రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు.. పొట్ట, న‌డుము చుట్టూ ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..

Waist Fat Drink : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాగే పొట్ట‌, పిరుదులు, తొడ‌లు వంటి శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. కొంద‌రు బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి ఆయా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి … Read more

Indian Style Red Sauce Pasta : పాస్తాను ఇలా చేసుకుని తినొచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Indian Style Red Sauce Pasta : పాస్తా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఒక‌ప్పుడు దీనిని ఇత‌ర దేశస్థులు మాత్ర‌మే ఆహారంగా తీసుకునే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో ఇది మ‌న ఆహారంలో భాగమైపోయింది. పాస్తాతో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. పాస్తాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పాస్తాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో రెడ్ సాస్ పాస్తా కూడా ఒక‌టి. ఈ రెడ్ సాస్ పాస్తాను ఇండియ‌న్ స్టైల్ లో రుచిగా, ఆరోగ్యానికి … Read more

Palleru Kayala Podi Milk : పాల‌లో దీన్ని మ‌రిగించి తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

Palleru Kayala Podi Milk : ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే చాలా మంది బీపీ, షుగ‌ర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. దీంతో జీవితాంతం హాస్పిటల్స్ చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇలా వ్యాధుల బారిన ప‌డ‌డానికి మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ఒక చిట్కా ద్వారా మ‌నం ఇంట్లోనే త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం … Read more

Aloo Ka Salan Recipe : పులావ్ లేదా బిర్యానీ.. ఏదైనా స‌రే.. ఆలు కర్రీ ఇలా చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Aloo Ka Salan Recipe : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఈ వంట‌కాల‌తో పాటు వీటిని తిన‌డానికి కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసే కూర‌ల్లో ఆలూ క సాల‌న్ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పులావ్, బిర్యానీ వంటి … Read more

Belly Fat : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తీసుకుంటే.. నెల రోజుల్లోనే పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..

Belly Fat : మ‌న ఇంట్లో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అస‌లు ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు అనే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న వారి సంఖ్య … Read more