Madatha Kaja Recipe : అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా.. మడత కాజాలను ఇంట్లోనే ఇలా చేయవచ్చు..
Madatha Kaja Recipe : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో మడత కాజా కూడా ఒకటి. దీని రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తీపిని ఇష్టపడే వారు వీటిని మరింత ఇష్టంగా తింటారు. మడత కాజాలను ఇంట్లో తయారు చేసుకోలేమని చాలా మంది భావిస్తారు. కానీ అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ మడత కాజాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే … Read more









