Mysore Bonda Recipe : మైసూర్ బొండాల‌ను ఇలా చేస్తే.. హోట‌ల్ స్టైల్‌లో వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Mysore Bonda Recipe : మ‌నం ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వాటిలో మైసూర్ బోండా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నకు బ‌య‌ట టిఫిన్ సెంట‌ర్ల‌లో, హోట‌ల్స్ ల‌లో కూడా ఈ బోండాలు ల‌భ్య‌వుతాయి. అచ్చం హోట‌ల్స్ లో ల‌భించే విధంగా రుచిగా ఉండే ఈ బోండాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డ వ‌ల్ల లోప‌ల బోండాలు ఉడ‌కడంతో పాటు మెత్త‌గా … Read more

Bhringraj Plant Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా తెచ్చుకోండి.. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తుంది..

Bhringraj Plant Benefits : ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్కలు మ‌న చుట్టూ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని మ‌న‌కు తెలియ‌దు. ఇలాంటి అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌ల్లో గుంట‌గ‌ల‌గ‌రాకు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ను మ‌నలో చాలా మంది చూసే ఉంటారు. నీటి త‌డి ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. గుంట‌గ‌ల‌గ‌రాకు మొక్క చూడ‌డానికి చిన్న‌గా ఉన్నా దీనిలో … Read more

Lachha Paratha : పంజాబీ స్పెష‌ల్ ల‌చ్చా ప‌రాటా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Lachha Paratha : ల‌చ్చా ప‌రాట‌… పంజాబీ స్పెష‌ల్ వంట‌క‌మైనా ఈ ప‌రాట మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే ఈ ల‌చ్చా ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ల‌చ్చా ప‌రాటాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ల‌చ్చా ప‌రాట త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మైదా పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – … Read more

Vitamin D Tablets : విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను ఇలా వాడొద్దు.. మీ ఆరోగ్యం గుల్ల గుల్ల అవుతుంది.. త‌రువాత ఏమీ చేయ‌లేరు..

Vitamin D Tablets : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది విట‌మిన్ల లోపాల‌తో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం వ‌స్తుండ‌డం వ‌ల్ల విట‌మిన్ల ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే బి కాంప్లెక్స్ విట‌మిన్ల‌తోపాటు విట‌మిన్లు ఎ, సి, డి, ఇ, కె వంటి ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారు. అయితే వాస్త‌వానికి ఏ ట్యాబ్లెట్ అయినా స‌రే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాడాలి అన్న నియ‌మం ప్ర‌కారం.. విట‌మిన్ల ట్యాబ్లెట్ల‌ను కూడా డాక్ట‌ర్ వాడ‌మ‌ని చెబితేనే వాడాలి. లేదంటే వాడ‌రాదు. … Read more

Aloe Vera Gel At Home : క‌ల‌బంద గుజ్జును ఇంట్లోనే ఇలా త‌యారు చేయండి.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..

Aloe Vera Gel At Home : క‌ల‌బంద‌.. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయని మ‌నంద‌రికి తెలుసు. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ల‌బంద వ‌ల్ల మ‌నకు క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. క‌ల‌బంద జెల్ ను మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ క‌ల‌బంద జెల్ మ‌న‌కు బ‌య‌ట ఆయుర్వేద షాపుల్లో ల‌భిస్తుంది. అయితే ఈ జెల్ ను మ‌నం బ‌య‌ట కొనుగోలు … Read more

Crispy Onion Pakoda Recipe : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా చేస్తే.. క‌ర‌క‌ర‌లాడుతాయి.. మొత్తం లాగించేస్తారు..

Crispy Onion Pakoda Recipe : మ‌నకు సాయంత్రం స‌మ‌యాల్లో బ‌య‌ట ఎక్కువ‌గా దొరికే చిరుతిళ్ల‌ల్లో ప‌కోడీలు ఒక‌టి. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. స్నాక్స్ గా వీటిని చాలా మంది త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ ప‌కోడీల‌ను రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ‌ట్టి ప‌కోడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన‌ ఉల్లిపాయ‌లు – 300 … Read more

Vakudu Mokka : దీన్ని చూసి పిచ్చిమొక్క అనుకుంటారు.. కానీ క‌న‌బ‌డితే మాత్రం తెచ్చి వాడుకోండి..!

Vakudu Mokka : బృహ‌తి ప‌త్రం.. ఈ ప‌త్రాన్ని వినాయ‌కుడి ప‌త్ర పూజ‌లో ఉప‌యోగిస్తారు. బృహ‌తి మొక్క‌ నుండి మ‌న‌కు ఈ ప‌త్రం ల‌భిస్తుంది. దీనిని వాకుడాకు, ముల‌క, నేల ముల‌క‌, వాకుడు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. దీనిలో నీలం, తెలుపు రంగు పూలు పూసే రెండు ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ఈ మొక్క చేదు, కారం రుచుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్కకు కాసే కాయ‌ల‌తో కూరను వండుకుని తింటారు. … Read more

Prawns Pakoda Recipe : రొయ్య‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడీలు.. ఇలా చేస్తే ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌రు..

Prawns Pakoda Recipe : నాన్‌వెజ్ అంటే ఇష్ట‌ప‌డే వారిలో చాలా మంది రొయ్య‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. రొయ్య‌లు చాలా ఉత్త‌మ‌మైన పోష‌కాహారం అని చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో ఇత‌ర మాంసాహారాల క‌న్నా అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అలాగే మిన‌ర‌ల్స్ కూడా ఎక్కువే. క‌నుక రొయ్య‌ల‌ను తింటే మ‌నం అన్ని ర‌కాల పోష‌కాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే రొయ్య‌ల‌తో రెగ్యుల‌ర్‌గా చేసే కూర‌ను కాకుండా వాటితో ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. … Read more

Curd In Winter : చ‌లికాలంలో పెరుగు తిన‌వ‌చ్చా.. తింటే ఏమ‌వుతుంది.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలు..

Curd In Winter : చ‌లికాలంలో అంద‌రూ స‌హ‌జంగానే శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం కోసం అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. ముఖ్యంగా చ‌ర్మం, జుట్టు విష‌యంలో.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునే విష‌యంలో జాగ్రత్త‌ల‌ను పాటిస్తుంటారు. ఇక ఈ సీజ‌న్‌లో కొన్ని ఆహార ప‌దార్థాల‌కు మ‌నం దూరంగా ఉండాలి. చ‌ల్ల‌నివి, శ‌రీరానికి చ‌లువ చేసేవి అస‌లు తిన‌రాదు. అయితే శ‌రీరానికి చ‌లువ చేసే ఆహారాల్లో పెరుగు ఒక‌టి. మ‌రి పెరుగును ఈ సీజ‌న్‌లో తిన‌వ‌చ్చా.. అని చాలా మందికి … Read more

Aloo Chana Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌.. ఆలూ చ‌నా చాట్‌.. త‌యారీ ఇలా..!

Aloo Chana Chaat : రోజూ సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏదో ఒక స్నాక్స్ తినాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది రోడ్డు ప‌క్క‌న అమ్మే నూనె ప‌దార్థాల‌ను తింటారు. బ‌జ్జీలు, పునుగులు లేదంటే.. బేక‌రీ ప‌దార్థాలైన ప‌ఫ్‌లు, పిజ్జాలు.. ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, స్వీట్ల‌ను, నూనె ప‌దార్థాల‌ను తింటుంటారు. కానీ ఇవ‌న్నీ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. అందువ‌ల్ల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉండే స్నాక్స్‌ను తినాలి. దీంతో క‌డుపు … Read more