Kobbari Pachadi : ప‌చ్చి కొబ్బ‌రి, ట‌మాటాలు క‌లిపి చేసే.. కొబ్బ‌రి ప‌చ్చ‌డి.. ఎంతో రుచిగా ఉంటుంది..

Kobbari Pachadi : ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి. ప‌చ్చి కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌చ్చికొబ్బ‌రితో ఎక్కువ‌గా మ‌నం ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చికొబ్బ‌రితో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి ప‌చ్చ‌డిని సుల‌భంగా ఎలా త‌యారు … Read more

Uttanpadasana : రోజూ 5 నిమిషాల పాటు ఈ ఆస‌నాన్ని వేస్తే.. గ్యాస్‌, షుగ‌ర్‌, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు.. ఉండ‌వు..!

Uttanpadasana : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీనికి తోడు ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ ట్ర‌బుల్‌తోపాటు అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపులో మంట అనేక స‌మ‌స్య‌లు కూడా మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, మందుల‌ను వాడ‌డం, స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అధికంగా తిన‌డం.. వంటి వాటిని గ్యాస్ స‌మ‌స్య‌కు కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే కొన్ని … Read more

Vavinta Mokka Benefits : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు.. తెచ్చి కూర‌గా వండుకుని తింటే ఎన్ని లాభాలో..!

Vavinta Mokka Benefits : మ‌నకు రోడ్ల ప‌క్క‌న అనేక ర‌కాల మొక్క‌లు క‌న‌బ‌డుతూ ఉంటాయి. ఇలా రోడ్ల ప‌క్క‌న క‌నిపించే అనేక ర‌కాల మొక్క‌ల్లో ప‌చ్చ వాయింట మొక్క కూడా ఒక‌టి. దీనికి వావింట‌, వామింటనే పేర్లు కూడా క‌ల‌వు. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తినే వారు. దీనిని సంస్కృతంలో … Read more

Instant Junnu : జున్ను పాలు లేకున్నా.. జున్నును మీరు ఎప్పుడంటే అప్పుడు.. ఇలా 15 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Instant Junnu : జున్ను.. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. జున్నును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే ప్ర‌స్తుత కాలంలో స్వ‌చ్ఛ‌మైన జున్ను దొర‌క‌డ‌మే క‌ష్ట‌మై పోతుంది. అంతేకాకుండా ఇన్ స్టాంట్ జున్ను పౌడ‌ర్ కూడా మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో ల‌భ్య‌మ‌వుతుంది. అయితే ఈ ఇన్ స్టాంట్ జున్ను పౌడ‌ర్ తో కూడా చ‌క్క‌టి రుచి క‌లిగి ఉండే జున్నును త‌యారు చేసుకోవ‌చ్చు. జున్ను పౌడ‌ర్ తో రుచిగా … Read more

Gaddi Chamanthi Benefits : నడుం, వెన్ను నొప్పి, తెల్లజుట్టు.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్.. ఈ మొక్క క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..!

Gaddi Chamanthi Benefits : గడ్డి చామంతి మొక్క‌… ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో ఇది ఒక‌టి. కానీ చాలా మంది దీనిని ఒక పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బడుతుంది. దీనిని వైశాల‌క‌ర్ణి, పల‌కాకు, గాయ‌పాకు, రావ‌ణాసుర త‌ల, న‌ల్లారం అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో జ‌యంతివేద అని పిలుస్తారు. ఈ మొక్క రెండు అడుగుల పొడ‌వు ఉండి రెమ్మ‌లు పాకుతూ ఉంటాయి. … Read more

Double Ka Meetha Recipe : వంట‌రాని వారు కూడా సుల‌భంగా డ‌బుల్ కా మీఠాను చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Double Ka Meetha Recipe : బ్రెడ్ తో చేసుకోద‌గిన వంట‌కం అన‌గానే ముందుగా అంద‌రికి గుర్తుకు వ‌చ్చేది డ‌బుల్ కా మీఠా. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డానికి చాలా త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. అంతేకాకుండా దీనిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భం. వంటరాని వారు, పిల్ల‌లు కూడా చేసుకునేలా రుచిగా, సుల‌భంగా డ‌బుల్ కా మీఠా ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. డ‌బుల్ కా … Read more

Liver Problems Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే లివ‌ర్ చెడిపోయింద‌ని అర్థం..

Liver Problems Symptoms : మ‌న శరీరంలో ఉండే అంత‌ర్గ‌త అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. మ‌నం జీవితంలో ఎన్నో ప‌నులు చేస్తూ ఉంటాం కానీ మ‌న లోప‌లి అవ‌య‌వాలు ఏం ప‌నులు చేస్తాయో ప‌ట్టించుకోము. మ‌న లోప‌లి అవ‌యవాలు అన్నీ మ‌నం జీవించి ఉండ‌డానికి స‌హ‌క‌రిస్తూ వాటి విధుల‌ను నిర్వ‌హిస్తాయి. కాలేయం కూడా ఎన్నో ర‌కాల అనారోగ్యాలు వ‌స్తూ ఉంటాయి. వాటికి భిన్న‌మైన కార‌ణాలు ఉంటాయి. ఆల్కహాల్ ఎక్కువ‌గా తాగ‌డం, కొన్ని ర‌కాల మందులు వాడ‌డం, అధిక … Read more

Gulab Jamun Recipe : ప‌గుళ్లు రాకుండా ఉండాలంటే.. గులాబ్ జామున్‌ను ఇలా చేయాలి..!

Gulab Jamun Recipe : తీపిని మ‌న‌లో చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన తీపి ప‌దార్థాల్లో గులాబ్ జామున్ ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా స‌లుభం. ఈ గులాబ్ జామున్ ల‌ను మ‌నం విరివిరిగా ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ఒక్కోసారి ఈ గులాబ్ జామున్ లు లోప‌ల ఉడ‌కకుండా … Read more

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

Swollen Uvula Home Remedies : మ‌న శ‌రీరంలో ఎన్నో అవ‌య‌వాలు ఉన్నాయి. ఒక్కో అవ‌య‌వం ఒక్కో విధిని నిర్వ‌హిస్తుంది. అవి మ‌న దేహంలో ఉన్న అవ‌య‌వాల్లో ప‌లు అవ‌య‌వాల వ‌ల్ల క‌లిగే ఉప‌యోగం గురించి మ‌న‌కు తెలియ‌నే తెలియ‌దు. అటువంటి అవ‌యావాల్లో కొండ నాలుక ఒక‌టి. మనం నిత్యం ఘ‌న,ద్ర‌వ ప‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటాం. వాట‌న్నింటిని ఆహార నాళం ద్వారా జీర్ణాశ‌యంలోకి స‌రిగ్గా వెళ్లేలా కొండ‌నాలుక దారి చూపుతుంది. మ‌నం స్వ‌ర‌పేటిక ద్వారా స‌రిగ్గా మాట్లాడేలా … Read more

Hotel Style Idli Chutney : ఇడ్లీల చ‌ట్నీని ఇలా చేస్తే.. హోటల్స్‌లో ల‌భించేలా రుచి వ‌స్తుంది.. ఒక్క ఇడ్లీ ఎక్కువే తింటారు..

Hotel Style Idli Chutney : చాలా మంది అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలు రుచిగా ఉండాలంటే వాటిని తిన‌డానికి చేసే చ‌ట్నీ కూడా రుచిగా ఉండాలి. అప్పుడే ఇడ్లీల‌ను మ‌నం తిన‌గ‌లం. రుచిగా హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఇడ్లీ చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. హోట‌ల్ స్టైల్ ఇడ్లీ చ‌ట్నీ … Read more